Advertisement
ప్రేమ అన్నమాటకు సంబంధించి మనలో చాలా మనోభావం ఉంటుంది. దాని గురించి రకరకాల ఊహలు నిర్వచనాలు చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఇష్టపడిన అమ్మాయి తన ప్రేమను ఒప్పుకుంటే అతడే మహారాజు. ప్రేమలో మునిగిపోయిన ప్రేమికులు ఏం చేస్తారో చెప్పడం చాలా కష్టం. కొంతమంది చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోతారు. మరికొంతమంది ఎవ్వరూ చూడకుండా జాగ్రత్తగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఏదో ఒకటి ఇచ్చుపుచ్చుకుంటూ ఉంటారు. అయితే, నిజమైన ప్రేమ బంధం అంటే ఏంటో ఈ జంట చూపించింది. వీరి ప్రేమ బంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
2009లో స్టార్ట్ అయింది మా ప్రేమకథ, రెండు సంవత్సరాలు ఒకరినొకరం అర్థం చేసుకున్న తర్వాత, 2011లో మా పెద్దల సమక్షంలో మా వివాహం అయింది.
2009లో ప్రేమలో ఉన్నప్పుడు: ఈ ఫోటోను చూడడం తోనే మొదలయ్యేది నా రోజు.
2011 పెళ్లి ఫోటో: ప్రేమించిన ఆమె భార్య అయితే ఆ కిక్కే వేరప్పా!
2012 ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ: అదే హ్యాపీ డేస్ కంటిన్యూ అవుతున్న సందర్భం.
Advertisement
2013 డెలివరీ కోసం నా భార్య తన పుట్టింటికి వెళ్తున్న సందర్భంలో, బాధ్యత పెరగబోతోంది.
2014 చిట్టి తల్లి మా జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భంగా,
బంధువుల పెళ్లిలో, జీవితం కూడా మా ముఖంలోని నవ్వుల మాదిరిగానే సాగుతోంది.
2015, చిట్టితల్లికి నిండాయి రెండేళ్లు,
2018 వారసుడొచ్చాడు!
2009 నుండి 2022 వరకు, ఇది నా హ్యాపీ లైఫ్!
Advertisement
also read:Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 28.01. 2023