• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » ఇండియాలోనే అత్యంత రిస్క్ తో కూడుకున్న ఈ 5ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎంతమందికి తెలుసు?

ఇండియాలోనే అత్యంత రిస్క్ తో కూడుకున్న ఈ 5ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎంతమందికి తెలుసు?

Published on December 15, 2022 by Bunty Saikiran

Advertisement

1. రా ఏజెంట్ : సీక్రెట్‌ ఏజెంట్‌ లేదా అండర్‌ కవర్‌ పోలీస్‌ జీవితం చాలా రిస్క్‌ అయిన జాబ్. ఈ ఉద్యోగంలో ఎంత రిస్క్‌ ఉంటుందో మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. జాతీయ భద్రత పేరుతో మీ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది.

2. DRDO పరిశోధకులు : DRDOలో ఉద్యోగం కూడా ప్రమాదంతో కూడుకున్నదే. ఎక్కవ టైం పని చేయాల్సి ఉంటుంది. శారీరకంగా.. ఎలాంటి ప్రమాదం లేకపోయినా.. చాలా రిస్క్‌ తో పనిచేయాల్సి ఉంటుంది.

3. ఇస్రో శాస్త్రవేత్తలు : ఇస్రోలో ఉద్యోగం హై పొటెన్షియల్‌, రిస్క్‌ తో కూడుకున్నది. ఈ ఉద్యోగం థ్రిల్లింగ్‌ గా ఉన్నప్పటికీ.. దేశం యొక్క ఉజ్వల భవిష్యత్తుకు సేవ చేసేలా ఈ జాబ్‌ ఉంటుంది.

Advertisement

4. సాయుధ దళాలు : ఆర్మీ, నావికాదళం, వైమానిక దళం, కోస్ట్‌ గార్డు ఉద్యోగం అనేది ఎంతో సాహసోపేతమైన, ప్రమాదకరమైన జాబ్‌. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించాల్సి ఉంటుంది.

5. ఫారెస్ట్‌ రేంజర్‌ : అడువులు, జంతువులు, గిరిజనులను రక్షించడానికి ఎంతో రిస్క్‌ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో చూడాలి.

Advertisement

Also Read: దేవుళ్ళు సినిమాలో నటించిన ఈ బాలనటి.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఫిదా అయిపోవాల్సిందే..?

Latest Posts

  • Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 31.03.2023
  • ఎన్నారై అరెస్ట్ మిస్టరీ.. చంద్రబాబు సీరియస్
  • జగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్
  • కేటీఆర్, బండి ట్వీట్ వార్.. తగ్గేదే లే!
  • పండుగపూట ఘోర విషాదం.. ఆ నిర్లక్ష్యమే కారణమా?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd