• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » జగన్ ఇంటిని టచ్ చేసి ఉద్యోగాన్ని కోల్పోయాడు…!

జగన్ ఇంటిని టచ్ చేసి ఉద్యోగాన్ని కోల్పోయాడు…!

Published on June 20, 2024 by ajay raj

Advertisement

హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల మీద జిహెచ్ఎంసి అధికారులు కొన్ని రోజులుగా సీరియస్ గా వున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ఇళ్ళను కూలుస్తున్నారు ఈ క్రమంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఇల్లు లోటస్ పాండ్ ముందు ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. జిహెచ్ఎంసి అధికారులు జగన్ ఇంటి ముందు ఉన్న నిర్మాణాలు కూల్చివేయడంపై జిహెచ్ఎంసి ఇంచార్జి కమిషనర్ ఆమ్రపాలి సీరియస్ అయ్యారు.

Advertisement

cm-jagan

ఇంటి యజమాని పొరుగు రాష్ట్రం మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డికి ఏ సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మంత్రి ఆదేశాలతోనే కూల్చివేతలు జరిగినట్లు ఇప్పటికే సమాచారం. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసి ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ పై ఇన్చార్జి కమిషనర్ చర్యలకు ఉపక్రమించారు. అయితే బాధ్యతల నుండి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జిఐడి కి రిపోర్ట్ చేయాలని సూచించారు.

Advertisement

Also read;

  • సంధ్యా సమయంలో అపశకున మాటలు మాట్లాడొద్దని ఎందుకు అంటారు..?

Also read:

  • Rohini p. Bhajibhakare ias: 170 ఏళ్లలో ఎవరి వల్ల కాని రికార్డు సాధించిన.. ఈ మహిళా గురించి మీకు తెలుసా..?

ఫుట్ పాత్ ను ఆక్రమించి ఇంటి ముందు సెక్యూరిటీ పోస్టుల నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు జిహెచ్ఎంసి అధికారులకు కంప్లైంట్ చూసారు. పోలీసులు ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన జిహెచ్ఎంసి అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు అయితే ఈ కూల్చివేతకు కారణం ఒక మంత్రిని.. ఆ మంత్రి తెలంగాణకు చెందిన ఆయన లేదంటే ఆంధ్ర కి చెందిన ఆయన అనేది తెలీదు. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడం అలాగే మంత్రి తొలగించాలని ఆదేశించడంతో జిహెచ్ఎంసి అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Related posts:

దేశ ప్రధానికి సెక్యూరిటీ గా పని చేసే వారికి జీతాలు ఇలా ఉంటాయా ? గన్నవరంలో రచ్చ రచ్చ..! రూ.7 కోట్ల నగలు కొట్టేసాడు కానీ అతడు చేసిన ఒక చిన్న తప్పే అతన్ని పట్టించింది ! భర్తకి అండగా కష్టపడాలని భార్య కానీ ఆ దేవుడు ఇలా చేస్తాడనుకోలేదు..!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd