• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Featured » Aadikeshava Review : ఆది కేశవ మూవీ రివ్యూ…!

Aadikeshava Review : ఆది కేశవ మూవీ రివ్యూ…!

Published on November 24, 2023 by Bunty Saikiran

Advertisement

Aadikeshava Review  ఆది కేశవ మూవీ రివ్యూ…!: మెగా కుటుంబం నుంచి చాలామంది హీరోలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది మాత్రమే త్వరగా సక్సెస్ అయ్యారు. అందులో ఒకరు పంజా వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన వైష్ణవ్ తేజ్… మొదటి సినిమాతోనే బంపర్ విజయాన్ని అందుకున్నాడు. అయితే ఉప్పన సినిమా తర్వాత తీసిన ప్రతి సినిమా పెద్దగా ఆడలేదు.

Advertisement

aadikeshava-review

aadikeshava-review

ఇలాంటి నేపథ్యంలోనే ఆదికేశవ అనే డిఫరెంట్ టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు వైష్ణవ్ తేజ్. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తోంది. ఈ సినిమాకు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా శుక్రవారం రోజున రిలీజ్ అయింది. అని ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

వీటిని కూడా చూడండి:  Aadikeshava Heroine Name and Details 

Advertisement

aadikeshava Movie Review in Telugu

aadikeshava Movie Review in Telugu

Aadikeshava Story కథ మరియు వివరణ 

టాలీవుడ్ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ సినిమా కథ విషయానికి వస్తే… ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ సినిమా అని చెప్పవచ్చు. ఎక్కువ శాతం ఈ సినిమా మాస్ ఫ్యాన్స్ కు నచ్చే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇందులో వైష్ణవ్ తేజ్… యాక్షన్ హీరోగా కనిపించాడట. అలాగే హీరో వైష్ణవ్ తేజ్ మరియు హీరోయిన్ శ్రీ లీల మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని అంటున్నారు.

వీటిని కూడా చూడండి: AadiKeshava Movie OTT Release Date and Platform other Details 

aadikeshava Movie Review

aadikeshava Movie Review

 

అలాగే సాంగ్స్ కూడా చాలా అందంగా ఉన్నాయట. అయితే ఈ సినిమా ఓవరాల్ గా చివరి 30 నుంచి 40 నిమిషాలు హైలెట్ అంటున్నారు. చివరి 30 నుంచి 40 నిమిషాల సినిమా నే… అందరికీ నచ్చుతుందట. ఇక మిగతాదంతా రొటీన్ గా తీశారని దర్శకుడు పై ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్.

 

ప్లస్ పాయింట్స్

 

వైష్ణవ్ తేజ్

 

హీరోయిన్ శ్రీ లీల

 

మ్యూజిక్

 

 

మైనస్ పాయింట్స్

 

కథ సాగదీత

 

రొటీన్ లవ్ స్టోరీ

 

కామెడీ మిస్సింగ్

 

రేటింగ్ 2.75/5

Related posts:

తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్లు అయిన హీరో,హీరోయిన్లు? నిర్మాతగా మారి కోట్ల రూపాయల నష్టపోయిన 10 మంది స్టార్ హీరోయిన్లు.. ఎవరంటే..? ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి బయటపడ్డ సినీ స్టార్స్.. పాపం ఆ హీరో మరీ దారుణం..!! లలితా జ్యూవెల్లరీ ఎండీ గుండు వెనుక ఇంత సీక్రెట్ దాగి ఉందా..?

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd