Ads
Adivisesh HIT 2 Dialogues in Telugu: వరుస విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ, అందరిని ఆకట్టుకుంటూ, తనదైన క్రేజ్ ఇమేజ్ ను సంపాదించుకున్న హీరో అడవి శేష్. ఈయన హీరోగా డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిట్ 2’. హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాతో మెప్పించిన శైలేష్ హిట్ టు ది సెకండ్ కేసుతో మరోసారి పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Adivisesh HIT 2 Dialogues in Telugu
మీనాక్షి చౌదరి ఇందులో అడవి శేష్ జోడిగా నటించింది. న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి త్రిపిర్ నేని సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆధ్యాంతం ఉత్కంఠ భరితంగా సాగింది.
Advertisement
ట్రైలర్ మరింత భయంకరమైన కేసును ఎదుర్కొన్న కూల్ పోలీసు కృష్ణదేవ్ ప్రయాణంలో ఒక స్నిక్ పీక్ ఇస్తుంది. టైలర్ లో మొత్తం నగరాన్ని కదిలించిన భయంకరమైన హత్య కేసును అడవి శేష్ ఎలా పరిష్కరించారనేది హిట్ 2 మూవీ. ఇందులో హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం లో కూల్ కాప్ అయినా కే.డి అనే పోలీస్ ఆఫీసర్ గా అడవి శేష్ కనిపించబోతున్నారు.
AdiviSesh HIT 2 Movie Dialogues in Telugu
1. అవతలి టీం వీకని.. మన గోల్ కీపర్ కు రెస్ట్ ఇవ్వడం కదా
2. క్రిమినల్స్ వి కోడి బుర్రలు.. ఐదు నిమిషాల్లో పట్టేయొచ్చు
3. ఎందుకలా కొబ్బరి చిప్ప కోసం కొట్టుకుంటారు.. సార్ సార్ అంటూ
4. యత్రణయత్తు, పూజ్యంతే అంటూ క్రిమినల్ చెప్పే డైలాగ్
Adivi Sesh Movie HIT 2 Trailer
Also Read: దుల్కర్ సల్మాన్ “చుప్” సినిమా OTT రిలీజ్ డేట్ ఇదే..స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?