Ads
జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే గుడ్ న్యూస్. ఎయిర్ పోర్ట్ అథారిటీ లో ఖాళీలు వున్నాయి. అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. చెన్నైలోని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లాయిడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ తాజగా నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. 2023 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 ఏళ్లు పక్కా ఉండాలి. ఆగస్ట్ 2 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసేయవచ్చు.
Advertisement
జీతం నెలకు రూ.21,300 వరకు ఇస్తారు. ఎలాంటి పరీక్ష లేదు. ఫిజికల్ ఎఫిషియన్సీ ఆధారంగానే ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.250. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్ధులకు కి ఏ ఫీజు లేదు. ఎంపికైన అభ్యర్థులు చెన్నైలో పని చేయాల్సి వుంది. దరఖాస్తు చివరి తేది: 31.08.2023. http://aaiclas.aero/ వెబ్‌సైట్ లో మీరు పూర్తి వివరాలని చూసి దరఖాస్తు చేసుకోవచ్చు.
Also read:
- గోడలోకి చొచ్చుకెళ్లిన పాముని ఎలా పట్టారో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
- ఆర్టీసీ ఉద్యోగుల గురించి చైర్మన్ ఆసక్తి కర వ్యాఖ్యలు
- కన్న కొడుకుకి తలకొరివి పెట్టిన తల్లి.. ఎక్కడంటే ?