• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » ఐదేళ్లలోపు పిల్లలకు తప్పక ఈ విషయాలను నేర్పించాలి..!

ఐదేళ్లలోపు పిల్లలకు తప్పక ఈ విషయాలను నేర్పించాలి..!

Published on November 20, 2024 by ajay raj

Advertisement

పిల్లలకు ఏ విషయాలు తెలీదు. తల్లిదండ్రులే పిల్లలకి అన్ని విషయాలని నేర్పించాలి. తల్లిదండ్రులు పిల్లలకి మంచి బాటలో వెళ్లే విధంగా తీర్చిదిద్దాలి. పిల్లలు జీవితంలో సెటిల్ అయ్యేవరకు పేరెంట్స్ వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి. ప్రతి విషయంలో కూడా అండగా ఉండాలి. సలహాలు ఇవ్వాలి. కొన్ని విషయాలని చిన్నతనంలోనే పిల్లలకు నేర్పించాలి. పిల్లలు ఐదేళ్ల జీవితం చాలా ముఖ్యమైనది. ఐదేళ్ల లోపు వయసు వాళ్లకి పునాది లాంటిది. పునాది గట్టిగా ఉంటే జీవితం కూడా చాలా బాగుంటుంది. ఎలాంటి విషయాలని నేర్పించాలన్నా ఇదే మంచి సమయం. ఐదేళ్ల లోపు పిల్లలు మీ ఇంట్లో ఉన్నారా అయితే కచ్చితంగా తల్లిదండ్రులు వాళ్లకు ఈ విషయాలని నేర్పించాలి.

Advertisement

పిల్లలకి చిన్న వయసులో కచ్చితంగా నేర్పించాల్సింది గౌరవించడం. పెద్ద వాళ్ళతో మాట్లాడే సమయంలో మర్యాదగా గౌరవంగా ప్రవర్తించే విధంగా నేర్పాలి. అలాగే షేరింగ్ అనేది చాలా ముఖ్యం. పిల్లలు ప్రతిదీ కూడా ఇతరులతో పంచుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి. నలుగురికి అన్ని ఇవ్వడం నేర్పిస్తే పెద్దాయాక కూడా వాళ్ళలో ఆ అలవాటు ఉంటుంది. ఇతరులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. పిల్లలు తమ భావాలను ఎలా వ్యర్థపరచాలో కూడా వారికి నేర్పించాలి.

Advertisement

Also read:

  • కిరణ్ అబ్బవరంకు పరోక్షంగా అల్లు అర్జున్ కి సారీ.. అసలు ఏమైంది..?

కోపంగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి నిరాశ కలిగినప్పుడు ఎలా ఉండాలి ఇది నేర్పించాలి అలాగే పిల్లలకి పరిశుభ్రత గురించి కూడా నేర్పించాలి. భోజనానికి ముందు టాయిలెట్ కి వెళ్లడానికి ముందు తర్వాత తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలి. అలాగే పళ్ళు సరిగ్గా తోముకునే విధంగా కూడా పిల్లలకు చెప్పాలి. ప్రతిరోజు పిల్లలు స్నానం చేసే విధంగా కూడా చూసుకోవాలి. పిల్లలు మీరు చెప్పే మాటలు సలహాలు వినేటట్టు అలవాటు చేయండి పెద్దల మాటలకి విలువ ఇవ్వాలని పిల్లలకు నేర్పించాలి. చిన్న వయసు నుంచే వాళ్లకు ఈ లక్షణాలని ప్రోత్సహించడం వలన సమర్థవంతంగా ఎదగగలుగుతారు చిన్నప్పటి నుంచి పిల్లలకి సమయం ప్రాముఖ్యతను కూడా నేర్పించాలి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

మాస్కులపై గుండ్రని క్యాప్ ఎందుకు ఉంటుందో మీకు తెలుసా..? వినాయకుడికి ఏనుగు తల ఎందుకు పెట్టాల్సివచ్చింది ? ట్రయల్ రూమ్స్, పబ్లిక్ టాయిలెట్స్ లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఏంటది..? గాజులు ధరించడం వల్ల స్త్రీలకు ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా..?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd