Advertisement
BigBoss 6 Telugu contestants Remunerations: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బిగ్ బాస్, బిగ్ బాస్, బిగ్ బాస్.. ఇలా బిగ్ బాస్ మానియా నడుస్తోంది.. ఈ తరుణంలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ లు, వారి బ్యాక్గ్రౌండ్, హౌస్ లో వారి ప్రవర్తన, వివిధ విషయాల గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో ఇప్పటికే నెటిజన్స్ కు తెలిసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇందులో ముఖ్యంగా సింగర్ రేవంత్, చలాకి చంటి, అభినయశ్రీ, సుదీప ( పింకీ ), జబర్దస్త్ ఫైమా లాంటి వారు తప్ప మిగిలిన కంటెస్టెంట్ లు అంతగా జనాలకు పరిచయమున్న మొహాలు కాదు..
ఇందులో కొంత మందిని టీవీ షోలు మరియు సీరియల్స్ లో ఎక్కువగా చూసే వారికి మాత్రమే తెలుస్తుంది. మరి అలాంటి కంటెస్టెంట్ ల పారితోషికం ఎంత ఉంటుంది అని చాలా మందికి మనసులో మెదులుతున్న ప్రశ్న.. అసలు ఈ బిగ్ బాస్ లో వారు పాల్గొంటే ఎవరికి ఎంత ఇస్తారు. రోజుకి ఎంత సంపాదిస్తారు అనేది చాలా మందికి తెలియదు. ఇందులో పాల్గొనే వారిలో ఒక్క రోజుకు 15 వేల నుండి 60వేల వరకు పారితోషికం తీసుకునే వారు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మరి ఒక కంటెస్టెంట్ ఎంత తీసుకుంటారు ఇందులో ఎవరికి ఎక్కువ, ఎవరికీ తక్కువో మనము ఓ లుక్కేద్దాం..
BigBoss 6 Telugu contestants Remunerations
1.కీర్తి భట్- 35000
ALSO READ: థియేటర్‌లో 1000 కి పైగా రోజులు ఆడిన తెలుగు సినిమాలు ఇవే..!
2. సుదీప ( పింకీ )- 20000

BigBoss 6 Telugu contestants Remunerations
3. శ్రీహాన్ – 50000
4. నేహ చౌదరి – 30000
5. శ్రీ సత్య – 30000

BigBoss 6 Telugu contestants Remunerations
6. అర్జున్ కళ్యాణ్ – 35000
7. చలాకి చంటి – 50000
8. అభినయశ్రీ – 20000
9. గీతూ రాయల్ – 25000
Advertisement
10. బాలాదిత్య – 35000
11.మెరీనా – 40000
12. రోహిత్ – 40000
13. వాసంతి కృష్ణన్- 25000
14. షానీ – 30000
15. ఆర్ జె సూర్య ( ఆర్ జె )- 40000
16. ఆదిరెడ్డి – 30000
17. ఆరోహి రావు – 15000
18. జబర్దస్త్ కమెడియన్ పైమా- 25000
19. రాజశేఖర్ – 20000
20. ఇనాయ సుల్తానా – 15000
21. సింగర్ రేవంత్- 60000
Advertisement
ALSO READ:అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలంటే.. ఇవి తప్పనిసరి.. ఇందులో 3వది చాలా ఇంపార్టెంట్..!!