• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Sports » బట్లర్ సక్సెస్ వెనుక ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా..?

బట్లర్ సక్సెస్ వెనుక ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా..?

Published on January 23, 2023 by mohan babu

Ads

ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అనే సామెత పూర్వకాలం నుంచి అందరూ చెప్పే మాటే. కానీ ఈ మాటను కొన్ని సమయాల్లో చూస్తే కొందరి జీవితాల్లో నిజమే అనిపిస్తుంది. అంతెందుకు ఈసారి టి20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ జట్టు గెలవడంపై ఈ విషయం మరోసారి ప్రూవ్ అయిందని చెప్పవచ్చు.. ఒక జట్టు విజయం సాధించాలి అంటే ఆ జట్టులో ఉన్న ఆటగాళ్లతో పాటు కెప్టెన్ పాత్ర కూడా కీలకంగా ఉండాలి. అతడు తీసుకునే నిర్ణయాల పైనే జట్టు యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. గెలుపోటములు ఏవి ఎదురైనా సరే బలంగా ఉండి జట్టుకు ఎప్పటికప్పుడు సపోర్టు ఇస్తూ ముందుకు తీసుకుపోవడమే కెప్టెన్ కున్న గొప్పతనం.

ఇప్పుడు బట్లర్ విషయంలో అలాగే ఉందని చెప్పవచ్చు.. అలాంటి సక్సెస్ఫుల్ ఆటగాడిగా కెప్టెన్ గా రాణించడం వెనక ఒక అమ్మాయి ఉందట.ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.. ఇంగ్లాండ్ ఆటగాడు జ్యాస్ బట్లర్ అద్భుతమైన ఆటగాడు. ఆయన కెప్టెన్ గా కూడా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఐపీఎల్ లో తన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ విధంగా ఓ క్రికెట్ ప్లేయర్ గా వండర్ఫుల్ స్టేజిలో ఉన్నాడు. అయితే ఐదు సంవత్సరాల క్రితం బట్లర్ పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఒకప్పుడు టీం లో ఏడో, ఎనిమిదవ నెంబర్ ప్లేయర్ గా ఉండి,సక్సెస్ఫుల్గా ఎదగడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆ తర్వాత తన టాలెంటును బయటపెట్టి ఓపెనర్ గా ఎదిగాడు. ప్రస్తుతం కెప్టెన్ గా కూడా ఆకట్టుకుంటున్నాడు. వీటన్నిటి వెనుక ఉన్నది బట్లర్ భార్య లూయిస్..

Advertisement

Jos Buttler will not be part of the remainder of #IPL2021, as he and Louise are expecting a second child soon.

We wish them well, and can't wait for the newest member of the #RoyalsFamily. 💗 pic.twitter.com/rHfeQTmvvg

— Rajasthan Royals (@rajasthanroyals) August 21, 2021

అవునండి మీరు విన్నది నిజమే.. లూయిస్ బట్లర్ జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత మనోడు ఈ స్థాయికి చేరగలిగాడట. ఇక వీరి జీవితం విషయానికి వస్తే 2017లో కెరియర్ పరంగా సతమతమవుతున్న స్టేజిలో లూయిస్ బట్లర్ జీవితంలోకి వచ్చింది. మ్యారీడ్ లైఫ్ మొదలైన తర్వాత బట్లర్ కి బాధ్యతలు కూడా పెరిగిపోయాయి. దీంతో పాటుగా ధైర్యం,నమ్మకం కూడా పెరిగింది. ఆటలో స్టెబిలిటీని కూడా పెంచుకున్నాడు. లూయిస్ నింపిన మనోధైర్యం వల్లే ప్రస్తుతం బట్లర్ ఈ స్థాయికి చేరుకున్నాడని అతడి స్నేహితులు చెబుతూ ఉంటారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బట్లర్ ఫ్యామిలీ మొత్తం గ్రౌండ్ లో ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

also read: ఈ 10 సినిమాలు మన దర్శకులు డైరెక్ట్‌ చేశారంటే అస్సలు నమ్మరుగా !

Related posts:

సూర్యా భాయ్.. ప్రొఫైల్! వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాళ్లు వీరే..!! సంజూకు మరోసారి అన్యాయం..సౌత్ ఇండియాకు BCCI ఛాన్స్ ఇవ్వదా ? కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై BCCI భారీ కుట్ర! కోచ్‌ పదవి ఔట్‌ ?

Advertisement

Latest Posts

  • మెగాస్టార్ చిరంజీవి పక్కన స్టెప్పులేసి.. ఆ తర్వాత చెల్లిగా, తల్లిగా నటించిన ఈ సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా?
  • బన్నీ- శ్రీజ కాంబోలో ఓ బ్లాక్ బస్టర్ సినిమా మిస్ అయ్యిందని తెలుసా? ఒకవేళ వీరిద్దరూ చేసి ఉంటే..?
  • నాని సినిమాలో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందో. ఏమి చేస్తోందో చూడండి!
  • కంటతడి పెట్టిస్తున్న కొత్త పెళ్లి కూతురి లేఖ… పెళ్లయ్యాక మొదటిసారి తన తల్లికి రాసిన ఈ లేఖలో ఏముందంటే..?
  • కేసీఆర్, ఎన్టీఆర్ లే మంచి సీఎంలు… మిగతా అందరూ బ్రోకర్లే.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd