Advertisement
మహాశివరాత్రి దగ్గర పడుతున్న కొలది భక్తుల్లో మరింత ఉత్సాహం పెరుగుతోంది. అలాంటి శివరాత్రి తర్వాత మీ ఇంట్లో సుఖంగా జీవించాలి అంటే ఈ పనులు తప్పనిసరిగా చేయాలని పండితులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం శివుడికి కొన్ని విషయాలంటే చాలా ఇష్టం.. శివరాత్రి పర్వదినం రోజున ఆ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే తప్పకుండా భగవంతుని అనుగ్రహం మీ పైన ఉంటుంది. కాబట్టి శివరాత్రి రోజున మీరు ఏ వస్తువులు ఇంటికి తీసుకురావాలో ఇప్పుడు చూద్దాం..
Advertisement
ఏకాముఖీ రుద్రాక్ష:
ఏకాముఖ రుద్రాక్షి పరమశివుని స్వరూపమని అంటారు. ఇది హిందూమతంలో శాంతి మరియు శ్రేయస్సుకు చిహ్నంగా నమ్ముతారు. మహాశివరాత్రి రోజున ఇంటికి రావాలంటే రుద్రాక్ష కంటే గొప్పది మరొకటి లేదు.
రత్నాల శివలింగం :
Advertisement
శివునికి జలాభిషేకం చేయకుండా శివరాత్రి సంపూర్ణం కాదు. ఎవరికైనా గ్రహదోషం కలగాలంటే మహాశివరాత్రి రోజున శివలింగానికి జలాభిషేకం చేయాలి. రత్నాలతో కూడిన శివలింగాన్ని తీసుకొచ్చి దేవుడు ఇంట్లో ప్రతిష్టించాలి. ప్రతిరోజు పూజ చేయాలి. దీనివల్ల దోషాలు పోతాయి.
రాగి కలశం :
మహాశివరాత్రి రోజున మీరు శివలింగానికి రాగి కలశ నీటిని సమర్పించడం వల్ల శివుని అనుగ్రహం పొందవచ్చు. కాబట్టి ఈ రోజున మీరు జలాభిషేకం కోసం రాగి కలశం కొంటారు. దీనివల్ల ఇంట్లో గొడవలు లాంటివి సమస్యలు ఉంటే దూరమవుతాయి.
మృత్యుంజయ యంత్రం:
ఎవరి ఇంట్లో అయితే మృత్యుంజయ యంత్రం ఉంటుందో ఆ ఇంట్లో అనారోగ్యం అశాంతి నీరసం ఉండవు. శివరాత్రి రోజున మృత్యుంజయ యంత్రాన్ని తెచ్చి పూజించండి.
also read:NTR గారికి హీరోయిన్ గా, మానవరాలిగా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా ?