Ads
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుండి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తమిళ రీమేక్ సినిమా. ఈ మూవీ జూలై 28న రిలీజ్ అయింది. తెలుగులో ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించారు. ఓటిటిలో ఈ సినిమా పవన్ కళ్యాణ్ బర్త్డే అనగా సెప్టెంబర్ 2న రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బ్రో థియేటర్ల లో విడుదలైన ఐదు వారాల తర్వాత డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి రాబోతోంది.
Advertisement
లేటెస్ట్ గా ఈ సినిమా అమెరికా లో వన్ మిలియన్ క్లబ్ లో చేరింది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇప్పటి వరకు బ్రో తో పాటుగా ఏడు సినిమాలు అమెరికాలో వన్ మిలియన్ డాలర్లని వసూలు చేశాయి. అత్యధిక వన్ మిలియన్ మూవీస్ మహేష్ బాబు కి ఉన్నాయి. 11 మహేష్ బాబుకి ఉండగా, ఎన్టీఆర్ కి ఏడు, ప్రభాస్, అల్లు అర్జున్ కి ఐదు ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో మొత్తంగా ఈ సినిమా 10.47 కోట్ల షేర్ వచ్చింది. 17 కోట్ల గ్రోస్ వచ్చింది. వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 42.33 కోట్ల షేర్ వచ్చింది 69.65 కోట్ల గ్రాస్ రాబట్టింది ఈ సినిమా.
Also read:
- మీరు గాడ్ ఆఫ్ యాక్టింగ్ అంటూ.. బేబి ఈవెంట్‌లో వైష్ణవి..!
- ఏ లోటు లేదు.. కానీ ఆ ఒక్క కారణం వల్లే ఇలా.. ఏమైంది అంటే..?
- ఇప్పుడొచ్చిన బ్రో సినిమా మొదలు.. చావు కాన్సెప్ట్ తో వచ్చిన.. 10 సినిమాల ఇవే..!