Ads
సముద్రఖని ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. వహించాడు. పవన్‌కల్యాణ్, సాయిధరమ్‌తేజ్, కేతికశర్మ, ప్రియా ప్రకాష్, సముద్రఖని తదితరులు ఈ సినిమాలో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాని నిర్మించారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.

bromovie Review
నటీనటులు : పవన్‌కల్యాణ్, సాయిధరమ్‌తేజ్, కేతికశర్మ, ప్రియా ప్రకాష్, సముద్రఖని తదితరులు
దర్శకుడు : సముద్రఖని
నిర్మాత : టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
సంగీతం : తమన్
విడుదల తేదీ: 28-07 -2023
కథ మరియు వివరణ:
ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. మార్కండేయ అలియాస్ మార్క్ (సాయి ధరమ్ తేజ్) తన తండ్రి చనిపోవడంతో తమ కంపెనీకి సంబంధించిన బాధ్యతలు తీసుకుంటాడు. కంపెనీ కోసమే వర్క్ చేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో తన ఫ్యామిలీకి టైం కేటాయించలేకపోతాడు. దానితో తన లవర్ తో కూడా గొడవ అవుతుంది. బ్రేకప్ చెప్పే వరకు వారి రిలేషన్ వెళ్తుంది. ఇలాంటి టైంలో పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. చనిపోతాడు. కుటుంబ బాధ్యతలు గుర్తొస్తాయి. తల్లి, సోదరి, సోదరుడు ఏమైపోతారో అని అనుకుంటాడు.
Advertisement
ఈ సమయంలో అతనికి (పవన్ కళ్యాణ్) దర్శనమిస్తాడు. కొంత కాలం గడువు ఇస్తే తన కంపెనీ బాధ్యతలను సోదరుడికి అప్పజెప్పి సోదరికి పెళ్లి చేసి వస్తానని అంటాడు. దానితో అతను మరింత కాలం జీవించే అవకాశం ని ఇస్తాడు. నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను అనే కండిషన్ కూడా అతను పెడతాడు. మార్క్ బ్రతికి తన ఇంటికి వెళ్తే ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. తరవాత ఏమైందో తెలియాలంటే సినిమా చూడాలి. కర్మ సిద్ధాంతం అనే మంచి కాన్సెప్ట్ తో దీన్ని తీశారు.
ప్లస్ పాయింట్స్:
నటీనటులు
బీజీఎం
సెకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్:
వర్కవుట్ అవ్వని ఎమోషన్స్
స్క్రీన్ ప్లే ల్యాగ్
కథ
బోర్ కొట్టే విధంగా ఫస్ట్ హాఫ్
రేటింగ్ : 2.25/5
Also read:
- టాప్ లేచినప్పటికీ.. టాప్ గేర్ లోనే..!
- వర్షాల గురించి మంత్రి మల్లారెడ్డి కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!
- విదేశీ భాషలను అనర్గళంగా మాట్లాడుతున్న లాంగ్వేజ్ క్వీన్..!