• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Viral » బ్రూస్ లీ అంత ఫిట్ గా ఉండడానికి ఎలాంటి వర్క్ అవుట్ రొటీన్ ఫాలో అయ్యేవాడో తెలుసా..? వైరల్ అవుతున్న ఫోటో!

బ్రూస్ లీ అంత ఫిట్ గా ఉండడానికి ఎలాంటి వర్క్ అవుట్ రొటీన్ ఫాలో అయ్యేవాడో తెలుసా..? వైరల్ అవుతున్న ఫోటో!

Published on September 19, 2023 by Sravan Kumar Sunku

Ads

20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో బ్రూస్ లీ ఒకరు. ఆసియా మార్షల్ ఆర్ట్స్‌ను పాశ్చాత్య దేశాలలో ప్రాచుర్యం పొందేలా చేసిన ఘనత బ్రూస్ లీది. పోరాట క్రీడల్లో ఓ విప్లవాన్ని సృష్టించిన వ్యక్తి బ్రూస్ లీ. ఆయన వర్క్ అవుట్ రొటీన్ ఎలా ఉంటుందో.. అంత ఫిట్ గా ఉండడానికి ఆయన ఎలాంటి రొటీన్ ఫాలో అయ్యేవారో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

ఆయన అభిమానులు ఆయన్ను లీ అని పిలుచుకుంటారు. ఆయన తన శిక్షణతో నిజంగానే లెజెండ్ స్థానానికి చేరారు. పోరాటాల విషయానికి వస్తే.. నిజంగా లీ తరువాత మరియు లీ ముందు ప్రపంచం అని చెప్పుకోగలిగేలా బ్రూస్ లీ కష్టపడ్డారు. బ్రూస్ లీ తన పోరాట సామర్ధ్యాన్ని పెంచుకోవడం కోసం జీత్ కునే దో అనే కళని సృష్టించారు. దీనిని ఇప్పుడు ఎవరైనా నేర్చుకోవచ్చు. దీనిని బ్రూస్ లీ 1967లో సృష్టించారు. ఇది కుంగ్ ఫూ యొక్క “నిరాకార” రూపం. మీ ప్రత్యర్థి దాడి చేయడానికి ముందు దాడి చేయాలనే వింగ్ చున్ ఆలోచన నుంచి ఈ కళ ప్రేరేపించబడింది.

Advertisement

ఆ కాలంలోని యుద్ధ కళలు వాటి మార్గాల్లో చాలా దృఢంగా మారాయని మరియు నిజమైన యుద్ధ కళలు సహజంగా, ఈజీగా ఉండేవని బ్రూస్ లీ నమ్మేవారు. ఆయన రోజువారీ జీవితంలో కఠినమైన శిక్షణ తీసుకునేవారు. ఆయన వర్క్ అవుట్ రొటీన్ లో ఏమేమి ఎక్సర్సైజ్ లు ఎన్నెన్ని సార్లు చేసేవారో ఇప్పుడు తెలుసుకోండి.

స్క్వాట్స్- 3 సెట్లు- 10 సార్లు
ఫ్రెంచ్ ప్రెస్ 1 – 4 సెట్స్ – 6 సార్లు
ఇంక్లైన్ కర్ల్ – 4 సెట్స్ – 6 సార్లు
ఫ్రెంచ్ ప్రెస్ 2- 4 సెట్స్ – 6 సార్లు
“కాన్” కర్ల్ – 4 సెట్స్ – 6 సార్లు
పుష్ అప్ – 3 సెట్స్ – 10 సార్లు
రెండు చేతి కర్ల్ – 3 సెట్స్ – 8 సార్లు
ట్రైసెప్ స్ట్రెట్ – 3 సెట్స్ – 8 సార్లు
“కాన్” కర్ల్ – 4 సెట్స్ – 6 సార్లు
డంబెల్ సర్కిల్ – 4 సెట్స్ – infinity
రివర్స్ కర్ల్ – 4 సెట్స్ – 6 సార్లు
తాంబాల్ సర్కిల్ మణికట్టు కర్ల్ – 4 సెట్స్ – 6 సార్లు
మణికట్టు కర్ల్ – 4 సెట్స్ – 6 సార్లు
కాఫ్ రైజ్ – 5 సెట్స్ – 20 సార్లు

ఈ డీటెయిల్స్ తో కూడిన ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇవి బ్రూస్ లీ వర్క్ అవుట్ ప్రాక్టీస్ చేసిన సమయంలో నోట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇండెక్స్ 1965 వ సంవత్సరంలోనిదిగా తెలుస్తోంది.

మరిన్ని..

 

Related posts:

లైవ్ మ్యాచ్ లో పాము కలకలం.. షాక్ లో ప్లేయర్లు..! నటుడు ప్రియదర్శి కిడ్నీలు అమ్ముకున్నాడా ?  udaynidhi-stalinసనాతన ధర్మంపై తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు : ఉయనిధి స్టాలిన్ పది నెలల చిన్నారి కడుపులో కవలలు.. ఆశ్చర్యపోయిన డాక్టర్లు..!

About Sravan Kumar Sunku

Content Writer at Telugu Action. Writes articles about the buzz happening around the film industry. 4 years of experience in movie industry and reporting field. and also working as SEO Analyst

Advertisement

Latest Posts

  • హైదరాబాద్ లో బస చేస్తున్న పాక్ టీం కి ఫుడ్ మెనూ ఏంటో తెలుసా ? ఫుడ్ మెనూ లో అది లేకపోవడం చూసి షాక్ అయిన పాక్ఆటగాళ్లు !
  • చంద్రబాబుకి జగన్ ప్రభుత్వం మరో షాక్.. సుప్రీంకోర్టులో కేవీయట్ పిటిషన్..!
  • భువనేశ్వరి ఆస్తి విలువ అన్ని కోట్లా..? 2 శాతం విలువ చెప్పి చిక్కుల్లో పడిందా ?
  • మీకంటే ఎక్కువ వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఇబ్బందులు తప్పవు..!
  • గాయాలేమీ లేవా? భవ్యశ్రీ కేసులో పోలీసులు చెప్పిన నిజాలు ఏంటంటే?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd