• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » కులాంత‌ర వివాహాలు చేసుకున్న మ‌న టాలీవుడ్ హీరోలు !

కులాంత‌ర వివాహాలు చేసుకున్న మ‌న టాలీవుడ్ హీరోలు !

Published on December 8, 2022 by karthik

Advertisement

కులం, ఈ మాట వినగానే కొంత మందికి కోపం, కొందరికి గర్వం. వీడు మన వాడు, వీళ్లు మన వాళ్ళు కాదు అని ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. దురదృష్టవశాత్తూ ఈ కుల వ్యవస్థ మన సామాన్య ప్రజలు నుండి, మనని పాలన చేసే రాజకీయ నాయకులు వరకు ఉంది. అయితే ఈ కుల వ్యవస్థతో పెళ్లిళ్లు కూడా మా కులం వల్లనే చేసుకోవాలి అని తల్లిదండ్రులు చెప్తుంటే, ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే వారు కొన్ని సార్లు ఫైట్ చేయలేక, అప్పుడూ, అప్పుడూ వాళ్ల తల్లిదండ్రులను బాధ పెట్టి లేక.. ఇంట్లో చూసిన వారినే పెళ్లి చేసుకుంటున్నారు. అయితే, మన టాలీవుడ్‌ హీరోలు, తారలు మాత్రం.. కులాంతర వివాహాలు చేసుకున్నారు. అయితే, ఆ తారలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

1.మహేష్ బాబు – నమ్రతా శిరోద్కర్

మహేష్ లాంటి హ్యాండ్సమ్ హీరోకి అమ్మాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. అలాంటి మహేష్ ని ప్రేమించేలా చేసింది నమ్రత. నార్త్ ఇండియన్ అయినా నమ్రతది వేరే కులం అయినా ఇంట్లో ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నాడు మహేష్.


2. రామ్ చరణ్ – ఉపాసన కామినేని

మెగాస్టార్ కొడుకుగా అప్పటికే సినిమాల్లో సూపర్ ఫామ్ లో ఉన్న చరణ్, ఎవరినీ పెళ్లి చేసుకుంటారనేది అందరికీ ఉండేది. కానీ చరణ్ కూడా ప్రేమ వివాహానికి ప్రాధాన్యత ఇచ్చాడు, అది కూడా కులాంతర వివాహం చేసుకున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు అయిన ఉపాసన కామినేనిని పెళ్లి చేసుకున్నాడు.

3. అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ది కూడా ప్రేమ వివాహమే. కులాంతర వివాహమే చేసుకుంటాడు. తన తండ్రిని ఒప్పించి మరి స్నేహ రెడ్డిని పెళ్లి చేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు అర్జున్.

4. నాగ చైతన్య – సమంత

Advertisement

నాగార్జున కి తెలియకుండా చాలా పెద్ద సీక్రెట్ లవ్ స్టోరీ నడిపినా కూడా లాస్ట్ కి రెండు ఫ్యామిలీస్ యాక్సెప్టెన్స్ తో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకున్నారు వీరు. అంతేకాదు వీళ్ల కులంతో పాటూ మతాలు వేరు అవడంతో వీళ్లు రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు.

5. నాగార్జున – అమల అక్కినేని

అక్కినేని నాగార్జున ఎప్పటికి వయసులో తగ్గడు అంటారు. అలాంటి నాగ్ ని ప్రేమలో పడేసింది అమల. కిరాయి దాదా షూటింగ్ టైమ్ లో వీళ్లు ఇద్దరు ప్రేమలో పాడారు. ఆ తర్వాత ANR పర్మిషన్ తో పెళ్లి చేసుకున్నారు. అమల నార్త్ ఇండియన్ అయినా కూడా ఇక్కడ సంప్రదాయం తో నే పెళ్లి చేసుకున్నారు.

6. మంచు బ్రదర్స్ :

అన్న మంచు విష్ణు అలాగే తమ్ముడు మనోజ్ ఇద్దరు కూడా కులాంతర వివాహం చేసుకున్నారు. చూడడానికి సీరియస్ గా కనిపించే మోహన్ బాబు గారిని ఒప్పించి మరీ వీళ్లు పెళ్లి చేసుకున్నారు.

7. Puri Jaganadh – Lavanaya

దర్శకుడు పూరీ జగన్నాథ్, ఎంత ఫాస్ట్‌గా సినిమా లు తీస్తాడో అంతే వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి జగన్ ఒక రోజు షూటింగ్ లో లావణ్య గారిని చూసి ప్రేమలో పాడారు. ఎవరికి తెలియకుండా నే పెళ్లి చేసుకుని ఇప్పుడు కుటుంబంతో సంతోషంగా ఉన్నారు.

8. మణిరత్నం – సుహాసిని

సుహాసిని మణిరత్నం తెలుగులో అప్పటికే టాప్ హీరోయిన్. అయితే, మణిరత్నం గారిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారిది కూడా కులంతన వివాహమే.

Advertisement

READ ALSO : రాజకుటుంబం నుంచి వచ్చిన 10 మంది హీరోయిన్స్

Latest Posts

  • రాహుల్ గాంధీకే ఎందుకిలా..?
  • బీఆర్ఎస్ కు బూస్టప్.. మాజీ సీఎం చేరిక..!
  • ఈ యాడ్ ఎన్నోసార్లు చూసి ఉంటారు.. కానీ ఈ విషయాన్ని గమనించి ఉండరు..!!
  • విజయశాంతి పాలిటిక్స్ @ 25
  • భార్య గర్భంతో ఉంటే భర్త చేయకూడని పనులు ఏంటంటే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd