• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » తిరుమల లడ్డూపై చంద్రబాబు ఆ నిర్ణయం..?

తిరుమల లడ్డూపై చంద్రబాబు ఆ నిర్ణయం..?

Published on October 1, 2024 by ajay raj

Advertisement

తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం తయారీలో నెయ్యికి బదులు జంతువులకు సంపాదించినా చేప నూనెలను వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పై ఆరోపణలు గుప్పించారు. దీనిపై సిట్ ఏర్పాటయింది. సీనియర్ ఐపీఎస్ అధికారి గుంటూరు రేంజ్ ఐసి సర్వ శ్రేష్ట త్రిపాఠి సారథ్యంలో.. డీఐజీ గోపినాథ్ జెట్టి. కడప జిల్లా పోలీస్ సూపర్డెంట్ వి. హర్షవర్ధన్ రాజు, తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ వెంకట్రావు, డిప్యూటీ ఎస్పీలు, జి సీతారామరావు, జే శివ నారాయణ స్వామి, అన్నమయ్య రాయచోటి జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఇలా పలువురుతో టీం ఏర్పాటయింది.

Advertisement

Advertisement

ప్రధానంగా తమిళనాడులోని దిండిగల్ లో ఉన్న ఏఆర్ డైరీ యాజమాన్యంపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. మూడవరోజు విచారణలో భాగంగా తిరుమలలో ఉన్న టీటీడీ కి చెందిన ఫ్లోర్ మిల్, లేబరేటరీ, మార్కెటింగ్ కార్యాలయం, శ్రీవారి పోర్ట్ ను అధికారులు తనిఖీ చేశారు.

Also read:

  • దేవర విజయోత్సవ సభకు బాలయ్య, చంద్రబాబు.. డేట్ కూడా ఫిక్స్..!

నెయ్యి నమూనాలను కూడా సేకరించారు. ఈ నెల మూడవ తేదీ దాకా తిరుపతిలో గల పోలీస్ గెస్ట్ హౌస్ కు పరిమితం అవ్వచ్చని.. అప్పటి దాకా ఎలాంటి విచారణ చేపట్టకపోవచ్చని తెలుస్తోంది. కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లుగా అనుమానించిన ఏఆర్ డైరీ సహా ఇతర ప్రాంతాల్లో దర్యాప్తుకు సైతం తాత్కాలిక బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

Nara Lokesh KIA Selfie Challengeజగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్ ap leaders Fires On Union Minister Dharmendra Pradhan Commentsగో బ్యాక్ ఆంధ్రా ఎఫెక్ట్.. కేంద్రమంత్రిపై ఎటాక్..! వివేకా కేసులో కీలక పరిణామాలెన్నో.. త్వరలో రివీల్ అవుతుందా? ntr-and-tummalaఎన్నికల్లో ఓడిపోయాక తుమ్మల గారితో ఎన్టీఆర్ చెప్పిన ఆ మాట ! ఎప్పటికి మరచిపోలేము

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd