Advertisement
భార్యాభర్త సంతోషంగా ఉండాలని అనుకుంటారు. భార్యాభర్తలు కలకాలం కలిసి ఆనందంగా ఉంటే కుటుంబం కూడా బాగుంటుంది. భార్య భర్తల బంధానికి పునాది ఏంటి..? ముఖ్యంగా ఈ 5 అలవాట్లను అలవాటు చేసుకుంటే భార్యాభర్తలు సంతోషంగా ఉండొచ్చు వాస్తవానికి పెళ్లి సందర్భంగా మీరు మీ జీవితాంతం మీ భర్త లేదా భార్యతో ఉంటారని వాగ్దానం చేస్తారు కానీ అది అంత సులభం కాదు. దీని కోసం ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. మనసును కూడా చంపుకోవాల్సి ఉంటుంది. పరస్పర అవగాహన, ప్రేమ, నమ్మకం, గౌరవం చాలా అవసరం. కొన్ని సార్లు కొన్ని అలవాట్లు సమస్యను తీసుకొస్తాయి హద్దులు దాటి ప్రవర్తించడం మంచిది కాదు.
Advertisement
ప్రతి ఒక్కరిలో లోటుపాట్లు ఉంటాయి కానీ మన భాగస్వాముల గురించి చెడుగా మాట్లాడినప్పుడు అది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. విమర్శ అంటే మీరు ఎప్పుడు సరైనదిగా ఉండాలి. కించపరిచేలా ఉండకూడదు. మీరు ఎల్లప్పుడూ వారి పనిని లేదా అలవాటులను విమర్శిస్తే అది మీ సంబంధంలో ఉద్రిక్తతను సృష్టిస్తుంది. మీరు వారి సానుకూలత పై దృష్టి సారించి అవసరమైనప్పుడు ప్రశాంతమైన సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ గ్యాప్ కూడా చాలా ముఖ్యం.
Advertisement
Also read:
మీరు మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడనప్పుడు లేదా వారు చెప్పేది పట్టించుకోనప్పుడు అది వారికి చాలా నిరాశ కలిగిస్తుంది. కమ్యూనికేషన్ లేకపోతే అపార్ధాలు పెరుగుతాయి. నాణ్యమైన సమయాన్ని వెచ్చించడం ముఖ్యం. ఈరోజుల్లో ప్రతి వ్యక్తి ఏదో ఒక కారణంతో బిజీగా ఉంటున్నారు కానీ మీరు మీ జీవిత భాగస్వామి కోసం నాణ్యమైన సమయాన్ని ఉంచుకోవాలి. అది సంబంధానికి సమస్యగా మారుతుంది. కాబట్టి టైం ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. మితిమీరిన అంచనాలను కలిగి ఉండడం అస్సలు మంచిది కాదు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చాలా మంది రిలేషన్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది వారి తప్పే. అలానే అసూయ అసలు మంచిది కాదు ఇలా వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే ఏ సమస్య ఉండదు. సంతోషంగా ఉండొచ్చు కాబట్టి భార్యాభర్తలు కచ్చితంగా వీటిని ఫాలో అవ్వడం మంచిది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!