• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన 5 సినిమాలు ఇవేనా?

మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన 5 సినిమాలు ఇవేనా?

Published on March 11, 2023 by karthik

Advertisement

ప్రస్తుతం ఇండస్ట్రీలో గౌరవప్రదమైన హోదాలో ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఇప్పటికీ 150 కి పైగా సినిమాల్లో చేసి స్టార్ హీరోగా, ఇంకా ఇప్పుడున్న కుర్ర హీరోలకు పోటీ ఇస్తూనే ఉన్నారు.

Acharya'' star Chiranjeevi: 5 Movies of the actor That Were Shelved Due To Unforeseen Circumstances | The Times of India

మరి అలాంటి మెగాస్టార్ వదులుకున్న కొన్ని సినిమాలు, మిగతా హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా స్టార్ హోదాను కూడా సంపాదించి పెట్టాయట. అయితే, మధ్యలోనే ఆగిపోయిన చిరంజీవి సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Also Read:  కాంట్రవర్సీల్లో ఇరుక్కున్న టాలీవుడ్‌ స్టార్లు వీళ్లే.!

సింగీతం శ్రీనివాసరావు రచించిన ఒక కథను చిరంజీవి చేయాల్సి ఉంది. భూలోకవీరుడు అనే టైటిల్ తో అశ్విని దత్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రావాల్సి ఉంది. ఈ సినిమా మొదలైన తర్వాత ఆగిపోయింది. ఇక అబూ బాగ్దాద్ గజదొంగ అనే సినిమా సురేష్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా మొదలైన తర్వాత ఆగిపోయింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వజ్రాల దొంగ అనే సినిమా కూడా చేయాల్సి ఉన్నా సరే అది కూడా ఆగిపోయింది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా అనుకుని ముందుకు వెళ్లారు.

Advertisement

Also Read: నాటు నాటు పాట కోసం ఎన్ని నెలలు కష్టపడ్డారో తెలుసా..? ఈ పాట ఎలా పుట్టిందంటే..?

Do you know why Chiranjeevi s Hollywood movie stopped..?

 

ఆ సినిమా కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో కూడా చిరంజీవి సినిమా చేయాల్సి ఉంది. హిట్లర్ సినిమా తర్వాత వర్మతో సినిమా చేయాల్సి ఉన్నా సరే ఆ సినిమా కూడా ఆగిపోయింది. రెండు పాటలు కొన్ని ఫైట్లు కూడా షూట్ చేశారు.

Acharya'' star Chiranjeevi: 5 Movies of the actor That Were Shelved Due To Unforeseen Circumstances | The Times of India

ఇక ఫ్యామిలీ సినిమాల విషయంలో దూకుడుగా ఉన్న ఎస్వీ కృష్ణారెడ్డితో ఒక సినిమా అనుకున్న సరే కొన్ని కారణాలతో ముందుకు వెళ్లలేదు. పలు ఫ్యామిలీ సినిమాలతో దూకుడుగా ఉన్న ఆదిత్యతో కూడా చిరంజీవి సినిమా చేయాలి అనుకున్న ముందుకు వెళ్లలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆటో జానీ సినిమా చేయాలనుకున్నారు. రీఎంట్రీ సినిమాగా ఇది ముందుకు వెళుతుంది అని భావించారు. కానీ ఆ సినిమా కూడా ఆగిపోయింది.

Advertisement

Read also: సినిమాల్లోకి రాకముందు రామ్ చరణ్ ఎలా ఉండేవాడో తెలుసా ? యాక్టింగ్ స్కూల్ లో చరణ్, శ్రీయ ల వీడియో !

Latest Posts

  • రాహుల్ అనర్హత వెనక్కి తీసుకోవాలి.. పోరాటం మరింత ఉద్ధృతం
  • రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా?
  • అమిత్ షా ను కలుస్తానన్న కోమటిరెడ్డి.. ఎందుకు?
  • శ్రీదేవి రాజశేఖర్ పెళ్లిని అడ్డుకున్నది ఎవరో తెలుసా..?
  • వెన్నునొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలు పాటించాల్సిందే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd