Advertisement
మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చారు. స్వయంకృషితో మంచి హీరో అయ్యారు. తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు మెగాస్టార్ చిరంజీవి.
Advertisement
సినిమా హిట్ అయినా సినిమా ఫ్లాప్ అయినా కూడా ఒకే విధంగా తీసుకునేవారు. సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి మంచి సక్సెస్ ని అందుకున్నారు చిరంజీవి. ఎన్నో కష్టాలను అవమానాలను కూడా ఎదుర్కొన్నారు.
అయినా కూడా టాప్ హీరోగా నిలిచారు చిరు. అయితే చిరంజీవికి ఒక సినిమా పేరు వింటే ఇప్పటికీ కూడా గుండెల్లో రైళ్లు పరిగెడతాయట.
మరి అంతలా భయపడే సినిమా ఏంటి అంటే.. చిరంజీవి హీరోగా రాధ, భానుప్రియ హీరోయిన్లుగా స్టేట్ రౌడీ సినిమా వచ్చింది. 1989లో ఈ సినిమా రిలీజ్ అయింది. అట్టర్ ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది ఈ మూవీ.
Advertisement
వరుస హిట్లతో వెళ్ళిపోతున్న చిరంజీవికి సినిమా బ్రేక్ వేసింది. ఎన్నో అంచనాలతో ఈ సినిమా రిలీజ్ అయిన కూడా డిజాస్టర్ గా మిగిలింది. కానీ తర్వాత మాత్రం కొంతమంది ఈ సినిమాని ప్రశంసించారు.
మొదట్లో డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకుని ఆ తర్వాత ఈ సినిమా సక్సెస్ అయ్యింది. ఈ సినిమా అంటే చిరంజీవికి కొన్నిసార్లు భయం వేస్తుందట. గుండెల్లో రైళ్లు పరిగెడతాయట.
- మరి కొన్ని ముఖ్యమైన తెలుగు సినిమా వార్తలు, తెలుగు న్యూస్, నేటి తెలుగు వార్తల కోసం ఇక్కడ చూడండి !