• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal, తెలుగు వార్తలు

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » టాలీవుడ్ లో విలన్స్ గా, కమెడియన్స్ గా నటించిన 6 స్టార్స్ ఎవరంటే..?

టాలీవుడ్ లో విలన్స్ గా, కమెడియన్స్ గా నటించిన 6 స్టార్స్ ఎవరంటే..?

Published on October 9, 2022 by mohan babu

Ads

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంటెడ్ నటులు ఉన్నారు.. కొంతమంది నటులు ఏ పాత్ర ఇచ్చినా కానీ దానిలో నటించడమే కాకుండా జీవించే చేస్తారు.. ఈ విధంగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవైపు విలన్లుగా మరోవైపు కమెడియన్లు గా చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.. మరి వారు ఎవరో ఇప్పుడు చూద్దాం..
కోట శ్రీనివాసరావు :


తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి ప్రత్యేకమైన గౌరవాన్ని సంపాదించుకున్నారు. కోట శ్రీనివాసరావు కామెడీ పాత్రలు, విలన్ పాత్రలు ఎక్కువగా చేశారు.
రావు గోపాల్ రావు:


తెలుగు ఇండస్ట్రీ లో ఎన్నో విలన్ పాత్రలు చేసిన రావు గోపాల్ రావు చాలా సినిమాల్లో కామెడీ రోల్స్ లో కూడా నటించి మెప్పించారు .
జయప్రకాష్ రెడ్డి :

Advertisement


ఇండస్ట్రీలో ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఫ్యాక్షనిస్ట్ పాత్రల్లో, కామెడీ రోల్స్ పోషించడంలో దిట్ట..

ALSO READ: అతనికి 50 ప్లస్‌..అమ్మాయికి 18 ..!! వీరిదొక విచిత్ర ప్రేమకథ…!

రఘు బాబు :


ఈయన కూడా అనేక సినిమాల్లో కామెడీ రోల్స్ కాకుండా విలన్ గా కూడా మెప్పించారు.
రాహుల్ దేవ్ :


ఈ నటుడు కూడా చాలా సినిమాల్లో విలన్ గా చేయడమే కాకుండా కమెడియన్ గా కూడా చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు.

పరేష్ రావెల్ :


ఓ వైపు కామెడీ రోల్ చేస్తూనే మరోవైపు విలన్ గా మెప్పించిన నటుడు. శంకర్ దాదా ఎం బి బి ఎస్ సినిమా లో చిరంజీవి మామ పాత్రలో ఆయన నటన అమోఘం..

ALSO READ:భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి ముఖ్యమైన కారణాలు ఇవే

Related posts:

ఆ కారణంతో బాబు మోహన్ తో నటించడానికి ఒప్పుకోని బ్రహ్మానందం,కోట..!! balagam-fame-roopa-laxmiBalagam Fame ‘Rupa Lakshmi’ Biography, Movies, Background, Upcoming Movies “విక్రమ్” సినిమాలో కమల్ హాసన్ మనవడిగా నటించిన ఈ పిల్లడు ఎవరో తెలుసా..? anushka-in-baahubaliAnushka Shetty in Baahubali: “బాహుబలి” సినిమాలో దేవసేన పాత్రకి డూప్ గా నటించిన హీరోయిన్ ఎవరంటే ?

Advertisement

Latest Posts

  • ఎక్కువ సేపు విమానాలు తోలాల్సి వచ్చినపుడు పైలట్లు బాత్‌రూమ్‌కి ఎలా వెళ్తారు?
  • హైదరాబాద్ లో ఎలక్షన్స్ లో సినిమా సెలెబ్రిటీలు ఎవరెక్కడ ఓటేస్తున్నారో తెలుసా?
  • Animal OTT Release Date and OTT Platform, Digital Rights , Cast, Crew and Other Details
  • Yathabhava movie: Cast, Crew, Story, Release Date, OTT Platform When And Where To Watch Movie
  • Anavarana Movie Cast, Crew, Story, Review, Release Date, OTT Platform When And Where To Watch Movie

Trending Topics

  • Bhgavanth Kesari  Caste, Heroine, Details
  • Best Podupu kathalu in Telugu with Answers
  • Dusshera 2023 Wishes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd