Ads
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే పక్కా బాలయ్య కి అది హిట్టే. వీళ్ళిద్దరి కాంబినేషన్ గురించి కొత్త గా మనం చెప్పాల్సిన పని లేదు. వీళ్ళ కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగానే ఉంటాయి పైగా కచ్చితంగా హిట్ టాక్ ని తెచ్చుకుంటుంది సినిమా. ఇప్పటి వరకు వీళ్ళ కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి. అవే సింహ, లెజెండ్. అఖండ.
మొదట సింహ. ఆ తరవాత లెజెండ్ రాగా మూడవ సినిమా అఖండ. ఈ సినిమా కూడా హిట్ అయింది. ప్రేక్షకులు అనుకున్నట్లుగానే ఈ సినిమా బాగుంది. ఇలా వీళ్ళిద్దరి కాంబినేషన్ తో మూడు సినిమాలు తీసుకువచ్చి మూడు కూడా హిట్ అవడంతో వీళ్ళ కాంబినేషన్ కి తిరుగులేదు అని ముద్ర వేసుకున్నారు. అయితే ఈ మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఒకటి ఉంది దాన్ని మీరు గమనించారా..? మరి ఇప్పుడే కామన్ పాయింట్ గురించి చూసేద్దాం.
Advertisement
సింహ, లెజెండ్, అఖండ సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. ఈ మూడు సినిమాల్లో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఈ మూడు సినిమాల్లో కూడా చిన్న బాలయ్య కనబడితే పెద్ద బాలయ్య కనపడడు. పెద్ద బాలయ్య కనుక కనిపించాడంటే చిన్న బాలయ్య కనపడడు. ఇలా ఈ మూడు సినిమాల్లో కూడా ఈ కామన్ పాయింట్స్ ని మనం చూడొచ్చు. ఇంకో కామన్ పాయింట్ ఏంటంటే మూడు సినిమాల లోగోలు కూడా ఒకే రంగులో ఉంటాయి కావాలంటే ఈసారి చూడండి.
Also read:
- పుష్ప మూవీ లో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ని.. వేణు మాధవ్ ఇది వరకే చెప్పారా..?
- తన కంటే పెద్ద వాడిని స్త్రీ పెళ్లి చేసుకోకూడదా..? చేసుకుంటే ఏం అవుతుంది..?
- తల్లి కడుపులో ఉన్నప్పుడే.. ఈ 3 విషయాలని బిడ్డ నేర్చుకుంటుందని మీకు తెలుసా..?