Ads
Concern Meaning, Examples, Synonyms in Telugu కన్సర్న్ అనే ఆంగ్ల పదము గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడుకన్సర్న్ అనే ఆంగ్ల పదము గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, మన గురించి ఆలోచించి ఎవరైనా మనకి ఫోన్ కానీ మెసేజ్‌లో కానీ థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అని చెప్తూ ఉంటారు. అయితే కన్సర్న్ అంటే ఏంటి..? ఈ పదాన్ని చాలామంది ఎక్కువగా వాడుతూ ఉంటారు. మరి అసలు ఈ పదముని ఎలా వాడతారు..? ఎప్పుడెప్పుడు వాడతారు..? వంటివి మనము చూద్దాము.
Advertisement

Concern Meaning, Examples, Synonyms in Telugu
ఒకరి విషయంలో తలదూర్చి వాళ్ళ యొక్క బాగోగుల్ని తెలుసుకోవడం, ఒకళ్ళు చేసే పనిలో నేను చేస్తాను అని చొరవ చూపడం, మిత్రులకి మీరు దూరంగా ఉన్నప్పుడు మీ మిత్రుడు గురించి పదేపదే ఆలోచించడం, ఒకళ్ళు బాధపడుతున్నప్పుడు తలచుకుని ఆందోళన చెందడం కన్సర్న్ అంటే. తెలుగులో ఆందోళన, చొరవ, ప్రేమ, ఒకరి మీద కానీ లేదంటే ఒకరి విషయంపై కానీ ఆలోచన అని దీనికి అర్థం అందుకే ఈ పదాన్ని వాడుతూ ఉంటారు.
Concern synonyms in Telugu / కన్సర్న్ సినోనిమ్స్
- worry
- Bother
- Treat
- Trouble
- Distress
- Charge
- Task
Examples of Concern in Telugu ఉదాహరణలు
- థాంక్యూ ఫర్ వర్రీయింగ్ అబౌట్ మీ.
- థాంక్యూ ఫర్ వర్రీయింగ్ అబౌట్ మై సిచువేషన్
(నా జీతం పెంపు గురించి మా బాస్ కొంత ఆందోళన చెందారు. ఇలా ఈ పదాన్ని వాడడం జరుగుతుంది.
దయచేసి నా పరిస్థితి గురించి ఆలోచించవద్దు ఎందుకంటే ఇది మీ సమస్య కాదు. దయచేసి ఈ విషయంలో జోక్యం చేసుకోకండి ఎందుకంటే ఇది మీకు సంబంధించినది కాదు. ఇలా కూడా ఈ పదాన్ని వాడవచ్చు.