• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Sports » ఓ పక్క మ్యాచ్.. మరో పక్క ప్రేమ.. యశస్వి ప్రేమ కథ తెలుసా..?

ఓ పక్క మ్యాచ్.. మరో పక్క ప్రేమ.. యశస్వి ప్రేమ కథ తెలుసా..?

Published on September 14, 2024 by ajay raj

Advertisement

యశస్వి జైస్వాల్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ జట్టు తరఫున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 2018లో జరిగిన అండర్ 19 ప్రపంచకప్ లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు, అంతర్జాతీయ క్రికెట్ లో కూడా సత్తా చాటాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో యశస్వి సెంచరీల మోత మోగించాడు. ఇప్పటిదాకా ఆయన 8 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 16 ఇన్నింగ్స్ లో 1028 రన్స్ స్కోర్ చేశాడు. ఐపీఎల్ జరుగుతున్నప్పుడు యశస్వి విదేశీ అమ్మాయితో సన్నిహితంగా కనిపించాడు.

Advertisement

ప్రస్తుతం జరుగుతున్న ప్రచారానికి అది బలమైన కారణంగా మారిపోయింది. జైస్వాల్ ఆడిన ఐపీఎల్ మ్యాచ్లకు హామీల్టన్ హాజరైంది. అతని ప్రేమకు సంబంధించి అనేక పుకార్లు వస్తున్నప్పటికీ యశస్వి ఏమి స్పందించలేదు. అలాగని ఖండించలేదు కూడా. ఈ అమ్మాయి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. హామీల్టన్ ఇంగ్లాండ్ దేశంలో చదువుతోంది.

Advertisement

Also read:

  •  మరో వివాదంలో చిక్కుకున్న దర్శన్.. మధ్య వేలు చూపించి ఏం చేసాడంటే..?

జనవరిలో ఇంగ్లాండ్ జట్టుతో భారత్ ఆడిన టెస్ట్ సిరీస్ మ్యాచ్లకు హమీల్టన్ హాజరైంది అంతేకాకుండా బ్యాటింగ్ చేస్తున్న జైస్వాల్ ని ఉత్సాహపరిచింది కూడా. ఇంగ్లాండ్ దేశానికి చెందిన హెన్రీ మంచి స్నేహితుడు. అతని సోదరి హామిల్టన్. ఇంగ్లాండ్ వెళ్ళిన ప్రతిసారి జైస్వాల్ వాళ్ళ ఇంటికి వెళ్లేవాడు దీంతో హమిల్టన్ కి జైస్వాల్ కి మధ్య పరిచయం ఏర్పడింది అది కాస్త స్నేహంగా మారింది. ఇప్పుడు ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటారని జాతీయ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

ఈ 5 మంది ఇండియన్ క్రికెటర్ల గర్ల్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా.? Jasprith Bumrah Mother: తన కొడుకు సక్సెస్ కోసం జస్ప్రీత్ బుమ్రా అమ్మ గారు చేసిన త్యాగం ! అమ్మ నీకు వందనాలు ! rachin-ravindra-nameRachin Ravindra Family: ఇన్ని రోజులు మేము ‘రచీన్ రవీంద్ర’ అంటే సచిన్, ద్రావిడ్ల పేర్లు అనుకున్నామే ? కాదా ! అసలు ట్విస్ట్ ఇచ్చిన పేరెంట్స్ ! సెమీస్‌లో తలపడే జట్లు ఇవే…!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd