• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » వైవాహిక జీవితం బాగుండాలంటే.. ఈ తప్పులు చేయకండి..!

వైవాహిక జీవితం బాగుండాలంటే.. ఈ తప్పులు చేయకండి..!

Published on November 13, 2024 by ajay raj

Advertisement

భార్యాభర్తలు సంతోషంగా ఉంటేనే లైఫ్ అంతా బావుంటుంది. ఒక్కోసారి గొడవలు వస్తాయి. అలాంటప్పుడు సర్దుకుపోవాలి. భార్యతో గొడవ అయినప్పుడు వీటిని ఫాలో అయ్యారంటే ఏ బాధ ఉండదు. చాలా మంది చిన్న గొడవని కూడా పెద్దది చేస్తూ ఉంటారు. తప్పు ఏదైనా చిన్న గొడవ జరిగితే దాని నుంచి త్వరగా బయటకు వచ్చేయాలి. గొడవను సాగదీసుకుంటూ పెద్దది చేసుకుంటూ వెళ్తే బంధం పాడవుతుంది. పైగా ఇబ్బందులు వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదు.

Advertisement

కాసేపు వెయిట్ చేసి ఆ తర్వాత మాత్రమే నిర్ణయానికి రావాలి. గొడవ పెద్దది కాకుండా ఉండడానికి ఐదు సెకండ్ల సమయం బాగా ఉపయోగపడుతుందని అధ్యయనంలో కూడా తేలింది. కాబట్టి కాసేపు వెయిట్ చేయండి. అనవసరమైన వాటిపై రాద్ధాంతం చేయకూడదు. ఐదు సెకండ్ల సమయం గ్యాప్ తీసుకోవాలి.

Advertisement

Also read:

  •  ఈ లక్షణాలు ఉన్న మహిళను అస్సలు పెళ్లి చేసుకోవద్దు.. చాలా సమస్యలు వస్తాయి..!

ఐదు సెకండ్ల సమయం గ్యాప్ తీసుకుంటే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గొడవలు పెద్దవి ఏ విషయాలు గురించి ఆలోచించకుండా గొడవ ఎక్కడ మొదలైంది. ఎందుకు మొదలైంది అనే దాని గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సమస్యను మొగ్గలోనే తుంచేయాలి. గొడవకు గల కారణాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు నిర్ణయాలని తీసుకోండి. గొడవ పడినప్పుడు మనదే పని చెయ్యని అనుకోవద్దు. ఇలా వీటిని మీరు ఫాలో అయినట్లయితే ఏ సమస్య రాదు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

ఈ రాశుల వారికి జీవితాంతం డబ్బే డబ్బు.. ఇందులో మీ రాశి ఉందో చూసుకోండి..!! ఈ ఫోటోలో పాము ఎక్కడుందో కనిపెట్టగలరా? జీన్స్ ప్యాంట్ల పై ఉండే చిన్న పాకెట్స్ ఎందుకు ఉంటాయంటే ? payal-rajputఆడవాళ్లు ఈ విషయాలను కచ్చితంగా తమ భర్తల వద్ద దాచిపెడతారట.. అవేంటంటే?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd