• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Gam Gam Ganesha Review: గం గం గణేశా సినిమా హిట్టా, ఫట్టా..?

Gam Gam Ganesha Review: గం గం గణేశా సినిమా హిట్టా, ఫట్టా..?

Published on May 31, 2024 by ajay raj

Advertisement

Gam Gam Ganesha Review: గం గం గణేశా సినిమాకు వంశీ కృష్ణ కారుమంచి, కేదర్ సెలగంశెట్టి నిర్మించారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించారు. ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్ తదితరులు నటించారు. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించగా.. ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ అందించారు. ఇక ఈ సినిమా కథ రివ్యూ రేటింగ్ చూద్దాం.

Advertisement

gam-gam-ganesha-review

సినిమా: గం గం గణేశా
దర్శకత్వం: ఉదయ్ బొమ్మిశెట్టి
నిర్మాత: వంశీ కృష్ణ కారుమంచి, కేదర్ సెలగంశెట్టి
నటీ నటులు: ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది
సంగీతం: చైతన్ భరద్వాజ్

కథ మరియు వివరణ:

గణేష్ అనాధ. తన ఫ్రెండ్ తో కలిసి చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. శృతి తో ప్రేమలో పడతాడు. కానీ శృతి మాత్రం ఇంకొకరు దొరకగానే గణేష్ కి హ్యాండ్ ఇచ్చేస్తుంది. ఈ క్రమంలో గణేష్ ఒక వజ్రాన్ని దొంగతనం చేస్తాడు. దాని కోసం అతను ఏం చేశాడు..? ముంబై నుండి వజ్రాన్ని తెస్తున్నప్పుడు గణేష్ విగ్రహంలోకి ఎలా వెళ్ళిపోయింది. గణేష్ విగ్రహంలోకి 100 కోట్లు ఎలా వస్తాయి..? ఈ 100 కోట్లు ఎవరివి..? గణేష్ లైఫ్ లోకి నీలవేణి ఎలా వచ్చింది..? ఇవన్నీ తెలియాలంటే గం గం గణేశా చూడాలి. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ నటన బావుంది.

Advertisement

Also read:

  • ప్రేమించిన అమ్మాయి వరుసకి సోదరి అవుతుందని తెలిసి అబ్బాయి షాక్..!

మూవీ కొన్నిచోట్ల బాగా ఆకట్టుకుంది ముఖ్యంగా కామెడీ టోన్ తో సస్పెన్స్ సీన్లు అలానే ట్విస్టులు బాగున్నాయి. ఎమోషన్స్ కూడా సినిమాకు ఆకర్షణంగా నిలిచాయి. ఆనంద్ రియల్ ఎస్టిక్ గా కనపడ్డాడు. హీరోయిన్ పాత్రలో నటించిన ప్రగతి కూడా బానే నటించింది. ఇంకో హీరోయిన్ నయన్ సారిక నటన కూడా ఆకట్టుకుంది. పెద్దగా కథ లేకపోవడం కథనం కూడా రెగ్యులర్ గా ఉండడం సినిమాకు మైనస్ అయింది. ఆదిత్య జవ్వాది వాటిని తరికెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ కూడా సూపర్బ్ గా వుంది. ఎలిమెంట్స్ కనెక్ట్ అయ్యాయి. కానీ సినిమా మాత్రం కనెక్ట్ అవ్వలేదు.

 

Also read:

  • Bhaje Vaayu Vegam Review: భజే వాయువేగం సినిమా హిట్టా, ఫట్టా..?

ప్లస్ పాయింట్స్:

నటీ నటులు
ఎమోషన్స్
కామెడీ

మైనస్ పాయింట్లు:

స్లోగా సాగే కథ
రొటీన్ స్టోరీ

రేటింగ్: 2.25/5

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Related posts:

ఆ హీరో కూతురుతో రామ్ చరణ్ పెళ్లి చేయాలనుకున్నారా? టాలీవుడ్‌ లో అత్యంత ధనికమైన హీరోలు ravindar-mahalaxmiడబ్బు కోసమే పెళ్లి చేసుకుందా..? భర్త జైలులో ఉండి ఇబ్బందులు పడుతుంటే.. రీల్స్ చేస్కుంటూ ఎంజాయ్ చేస్తోందిగా.. నీరజను వెంకటేష్ ఎందుకు పెళ్లి చేసుకున్నారో తెలుసా? ఆమెకు ఎన్ని ఆస్తులు ఉన్నాయంటే?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd