• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఏపీ కళాకారులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి డైరెక్ట్ అవకాశాలు..!

ఏపీ కళాకారులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి డైరెక్ట్ అవకాశాలు..!

Published on August 30, 2023 by anji

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో  ఉన్నటువంటి కళాకారులకు ఐడి కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని  ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి తెలిపారు. తాజాగా పోసాని మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.   ప్రస్తుతం జూనియర్ ఆర్టిస్టులు  ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా నూతన విధానానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం వైపు నుంచి రాష్ట్ర కళాకారుల డేటాబేస్ తయారు చేస్తున్నాం. అవకాశాలు డైరెక్ట్ గా అందిపుచ్చుకునే అవకాశం వస్తుందని వెల్లడించారు పోసాని కృష్ణమురళి.

Advertisement

Advertisement

నంది నాటకోత్సవాల కోసం దరఖాస్తులు ఆహ్వానించామని.. నాటకాలకు 115 ఉత్తమ పుస్తకాల కేటగిరిలో మూడు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు పోసాని. సెప్టెంబర్ 7 నుంచి 18 వరకు స్క్రూట్ని  జరుగుతుందని తెలిపారు. సెప్టెంబర్ 19వ తేదీ అవార్డులను ప్రకటించనున్నట్లు తెలిపారు. అవార్డుల ఎంపికలో పూర్తిగా పారదర్శకతను పాటిస్తామని స్పష్టం చేశారు పోసాని కృష్ణ మురళి. రాష్ట్రంలో ఉన్న కళాకారులందరికీ అండగా ఉంటామని, ఆర్టిస్టులు టెక్నీషియన్ లందరికీ ఐడి కార్డులు ఇస్తామని చెప్పారు. దీంతో బయటి వారికి ఆర్టిస్టులు ఎంపిక చాలా సులభతరం అవుతుందని స్పష్టం చేశారు.  సినిమా రంగంలో ‘మా’ అసోసియేషన్ ఉంది.. కానీ ‘మా’ లో మెంబర్ అవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి అని తెలిపారు. ఇతర అసోసియేషన్ లోనూ డబ్బులు తీసుకుంటారు.  కానీ ఇక్కడ ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోమని స్పష్టం చేశారు పోసాని.

Related posts:

నాగ చైతన్యకి ఫ్రెండ్‌గా, హీరోయిన్‌గా, తల్లిగా నటించిన… ఒకే ఒక్క “హీరోయిన్” ఎవరో తెలుసా.? టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు వారి కంటే ఎక్కువ సంపాదిస్తారని తెలుసా..? చరిత్ర సృష్టించబోతున్న పవన్.. అందులో హీరో తప్ప ఎవరూ ఉండరట..నిజమేనా..? Ananya Panday : ఆ స్టార్ హీరోతో ఎఫైర్.. ప్రెగ్నెంట్.. అబార్షన్ కూడా ?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd