Ads
Good Night Telugu Messages, and Images: స్నేహితుల కోసం ఒక అందమైన గుడ్ నైట్ సందేశం వారి పట్ల మీకున్న భావాలను వ్యక్తీకరించడానికి మరియు వారిలో సానుకూలతను నింపడానికి ఉత్తమ మార్గం. మీరు పంపే గుడ్ నైట్ సందేశం మీ స్నేహితులు రోజంతా పడ్డ టెన్షన్స్ ను, అలసటను మర్చిపోయేలా చేస్తుంది. మీ నుండి అందమైన మరియు మంచి అర్థవంతమైన సందేశం రావడం వారికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది.
. మొబైల్ ఫోన్లు మరియు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లల్లో లెక్కలేనన్ని గుడ్ నైట్ సందేశాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిల్లో మీకు నచ్చిన వాటిల్లో కొన్నిటిని ఎంచుకుని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులకు పంపించుకోండి. మీ హృదయపూర్వక భావాలను వ్యక్తీకరించడానికి మరియు మీ స్నేహితునితో మెరుగైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఈ గుడ్ నైట్ మెసేజులు హెల్ప్ చేస్తాయి. గుడ్ నైట్ మెసేజెస్ మరియు ఇమేజెస్ మాత్రమే కాదు మీకు నచ్చే మరిన్ని గుడ్ మార్నింగ్ Good Morning Telugu Images and కోట్స్ ని మీకు నచ్చే వారితో షేర్ చేసుకోవచ్చు మరియు మీరు వాట్సాప్ స్టేటస్ గా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు.
Advertisement
Good Night: Quotes, Messages in Telugu
- చీకటి లేకుండా చుక్కలు మెరవలేవు. కష్టాలు లేకుండా జీవితం గెలవలేవు. అన్ని మర్చిపోయి నిదురపో గుడ్ నైట్
- రేతిరి అనేది నీది. ఇది కలలు కనాల్సిన సమయం. బరువులైనా బాధ్యతలు అయినా, వాటి కోసం ఉదయాన్ని కేటాయించు. ప్రస్తుతానికి విశ్రమించు. శుభరాత్రి.
- దేవుడు ఒక కిటికీ మూసివేస్తే, మరొక కిటికీ తెరిచి చూపిస్తాడు. మూసినా ద్వారాల నుంచి చూపు మరల్చి చూడు నీకే తెలుస్తుంది. శుభరాత్రి.
- నీ జీవితంలో రంగులు వెలిసిపోతేనే, నీ చుట్టూ ఉన్న వారి అసలు రంగు బయటపడుతుంది. తట్టుకుని నిలబడి చూడు, నీ జీవితంలో ఇంద్ర ధనుస్సు వెల్లివిరుస్తుంది. శుభరాత్రి.
- ఓ మంచి అవకాశాన్ని కోల్పోతే కళ్ళ నీళ్లు పెట్టుకోవద్దు. ఎందుకంటే అవి మరో మంచి అవకాశాన్ని కనబడనివ్వకుండా దాచేస్తాయి. శుభరాత్రి.
- ఒకరి గురించి ఒకరు కాకుండా.. ఒకరితో ఒకరు మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే తొంభై లక్షల సమస్యలు మాయం అవుతాయి. శుభరాత్రి.
- ఈ ప్రపంచంలో నీలా నువ్వు బతకడమే నువ్వు చెయ్యాల్సిన అందమైన పని. ఈ పని చేసుకోవడానికి ఒకరి అనుమతితో పని లేదు. శుభరాత్రి.
- నీకు సహాయం చేసిన వాడిని, అవమానించిన వాడిని జీవితంలో మర్చిపోకు. ఎందుకంటే వారిద్దరే మీ జీవితాన్ని అభివృద్ధి వైపు నడిపేవారు. శుభరాత్రి.
Good Night Telugu Images For Friends, Family, Love

Good Night Quotes Telugu With Images

good night quotes Telugu funny

Good Night Quotes in Telugu for Whatsapp Status

good night emotional quotes telugu

Good Night Bava Quotes in Telugu