• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » ‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యలను చూశారా?

‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యలను చూశారా?

Published on August 18, 2022 by Bunty Saikiran

Advertisement

మరికొన్ని నెలలు అయితే జబర్దస్త్ కామెడీ కార్యక్రమం ఈటీవీలో ప్రారంభమై 10 సంవత్సరాలు అవ్వబోతుంది. ఈ పదేళ్ల కాలంలో 8 సంవత్సరాల పాటు జబర్దస్త్ కార్యక్రమం అద్భుతమైన రేటింగ్ ను దక్కించుకుంది. జబర్దస్త్ కు గత ఏడాదిన్నర కాలంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. ఇలాంటి సమయంలో రోజాకు మంత్రి పదవి రావడంతో ఆమె వెళ్లిపోయింది. జబర్దస్త్ నుండి బయటకు ఆమె వెళ్లడంతో టీమ్స్ అన్నీ కూడా చిన్న భిన్నం అవుతున్నాయి, అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జబర్దస్త్’ కమెడియన్లు అందరూ, స్కిట్ లతోనే కాకుండా పలు కాంట్రవర్సీ లతో కూడా వార్తల్లో నిలుస్తుంటారు. కాబట్టి వీరి పైన ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. వీరి ప్రైవేట్ మేటర్స్ ను కూడా భూతద్దాలు పెట్టి చూస్తుంటారు మన నేటిజన్లు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే, ఈ మధ్యకాలంలో జబర్దస్త్ కమెడియన్ల ఫ్యామిలీ ఫోటోల కోసం ఎక్కువ సెర్చ్ లు జరుగుతున్నాయి. వారి కోసం జబర్దస్త్ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలను కలెక్ట్ చేశాం. మీరు కూడా ఓ లుక్కేయండి.

Jabardasth Comedians and Wifes Images

chammak chandra wife, family Photos

chammak chandra wife, family Photos

#1 చమ్మక్ చంద్ర మరియు అతని ఫ్యామిలీ

Getup Srinu Wife, Family Photos

Getup Srinu Wife, Family Photos

#2 గెటప్ శ్రీను మరియు అతని ఫ్యామిలీ

Chalaki Chanti Wife, Family Images

Chalaki Chanti Wife, Family Images

#3చలాకీ చంటి మరియు అతని భార్య

Advertisement

#4 ధనాధన్ ధనరాజ్ మరియు అతని ఫ్యామిలీ


#5 షకలక శంకర్ మరియు అతని భార్య


#6 తాగుబోతు రమేష్ మరియు అతని భార్య


#7 రచ్చ రవి మరియు అతని ఫ్యామిలీ


#8ఆటో రామ్ ప్రసాద్ మరియు అతని ఫ్యామిలీ

Advertisement

also read: ‘బింబిసార’ కథను రిజెక్ట్ చేసిన నలుగురు హీరోలు?

Latest Posts

  • రాహుల్ అనర్హత వెనక్కి తీసుకోవాలి.. పోరాటం మరింత ఉద్ధృతం
  • రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా?
  • అమిత్ షా ను కలుస్తానన్న కోమటిరెడ్డి.. ఎందుకు?
  • శ్రీదేవి రాజశేఖర్ పెళ్లిని అడ్డుకున్నది ఎవరో తెలుసా..?
  • వెన్నునొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలు పాటించాల్సిందే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd