Advertisement
భారతదేశం అంటేనే కుల సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక్కడ కులాంతర వివాహాలకి తావు ఉండదు.. ఇంత టెక్నాలజీ పెరిగిన మన దేశంలో మాత్రం కులం అనేది చాలా పట్టింపుగా మారింది. ఏ పని చేసినా కుల ప్రాతిపదికన చేస్తూ ఉంటారు పెద్దలు..
కానీ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన కొంతమంది కుల వ్యవస్థను విడనాడి ఆదర్శంగా నిలిచారు వారెవరో మనం ఇప్పుడు చూద్దాం..?
also read:Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 14.09.2022
తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా చెబుతుంటారు. ఆయన తొలి సినిమా జేమ్స్ బాండ్ చేశారు. ఈ సమయంలోనే విజయనిర్మల పెళ్లి చేసుకొని సంచలనం సృష్టించారు కృష్ణ. అప్పటికే కృష్ణకు ఇందిరాదేవితో వివాహమైంది. పెద్దల అంగీకారంతో కృష్ణ విజయనిర్మలను మ్యారేజ్ చేసుకున్నారు.
Advertisement
అలాగే టాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా పేరుపొందిన నాగార్జున ఏఎన్ఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ముందుగా మూవీ మొగల్ స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు కూతురు లక్ష్మిని వివాహం చేసుకున్నారు. తర్వాత వీరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోవడంతో ఉత్తరాదికి చెందిన అమలను రెండో వివాహం చేసుకున్నారు.
అలాగే పవర్ స్టార్ పవన్ ముందుగా ఆయన విశాఖపట్నానికి చెందిన నందినిని పెళ్లాడారు..వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు ఇచ్చి ఉత్తరాదికి చెందిన రేణుదేశాయ్ ని వివాహమాడారు. ఆ తరువాత ఈమెకు కూడా విడాకులు ఇచ్చి విదేశీయురాలు అన్నా లెజనోవాను వివాహమాడారు.. అలాగే రామ్ చరణ్ ఉపాసన, అల్లు అర్జున్ స్నేహ రెడ్డి, మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిలను మ్యారేజ్ చేసుకున్నారు.
Advertisement
also read:డస్ట్రీలో సూపర్ హిట్స్ అందించిన ఈ డైరెక్టర్స్ సైలెంట్ వెనుక అసలు కారణం ఇదేనా..?