• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » రాజమౌళి మొదటి సినిమా ఆ హీరోతో చెయ్యాల్సిందే.. కానీ ఎన్టీఆర్ వచ్చారు.. అసలేమైందంటే..?

రాజమౌళి మొదటి సినిమా ఆ హీరోతో చెయ్యాల్సిందే.. కానీ ఎన్టీఆర్ వచ్చారు.. అసలేమైందంటే..?

Published on August 21, 2024 by ajay raj

Advertisement

దర్శక ధీరుడు రాజమౌళి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. రాజమౌళి సూపర్ హిట్ సినిమాలతో దూసుకు వెళ్ళిపోతున్నారు. ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ హిట్ అవుతూ ఉంటుంది. మొత్తానికి చూసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యం ఉండడమే కాకుండా ఆయా హీరోలను చాలా కొత్తగా ప్రెజెంట్ చేయడంలో ఎప్పుడూ సక్సెస్ అవుతుంటారు. రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని చాలామంది హీరోలు ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాదు రాజమౌళికి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు కూడా వచ్చింది.

Advertisement

Jr Ntr as Kalki Part 2

రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాని ప్రభాస్ తో చేయాలని అనుకున్నారు కానీ అనుకోని కారణాల వలన ప్రొడ్యూసర్ అశ్విని దత్ రాఘవేంద్రరావు కలిసి జూనియర్ ఎన్టీఆర్ తో ఈ సినిమా చేయాలని.. ఆయన్ని పరిచయం చేయాలని సూచించారట. రాజమౌళి ఎన్టీఆర్ ని చూసి చాలా వరకు డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే అప్పట్లో ఎన్టీఆర్ చాలా బొద్దుగా ఉండేవారు.

Advertisement

Also read:

  •  వైఎస్ జగన్ పేరును తీసేసిన కూటమి ప్రభుత్వం..!

ntr-rajamouli

Also read:

  •  యువరాజ్‌సింగ్ బయోపిక్‌లో జూనియర్ ఎన్టీఆర్..?

దాంతో నా మొదటి సినిమాకి ఇలాంటి హీరోని ఇస్తున్నారు ఏంట్రా అని అనుకున్నారట. కానీ ఒక్కసారి జూనియర్ ఎన్టీఆర్ కెమెరా ముందుకొచ్చి యాక్టింగ్ చేసిన తర్వాత రాజమౌళి తను తీసుకున్న నిర్ణయం తప్పు అనుకున్నారట. అంత మంచి పర్ఫామెన్స్ ఇవ్వడంతో బ్యాక్ టు బ్యాక్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి వంటి సక్సెస్ లను అందుకున్నారు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

బన్నీలా.. అల్లు శిరీష్‌ పెద్ద హీరో కాకపోవడానికి 5 కారణాలు ఇవే ! రాజకీయాల వల్లే వాణి జయరాం జీవితం అలా అయిందా..? భీమ్లా నాయక్ స్టోరీ పవన్ కళ్యాణ్ కంటే ముందు ఏ హీరో దగ్గరికి వెళ్లిందో తెలుసా..? ntr-and-savitriమహానటి సావిత్రి ఈ పెంపుడు జంతువుని పెంచుకున్నారా? ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd