• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » పవన్ కళ్యాణ్ సరిగ్గా సినిమాలు చేస్తే.. ఎన్ని వందల కోట్లు వస్తాయో తెలుసా..?

పవన్ కళ్యాణ్ సరిగ్గా సినిమాలు చేస్తే.. ఎన్ని వందల కోట్లు వస్తాయో తెలుసా..?

Published on April 13, 2024 by sravya

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్ లో ఉంటోంది. ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని తన నటనతో సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒక సినిమాకి ఒక రోజుకే కోట్లు తీసుకుంటారు. అదే ఆయన పూర్తిస్థాయిలో సినిమాలు చేస్తే ఏడాదికి ఎంత సంపాదిస్తారో..? ఎన్నో వందల కోట్లు సంపాదిస్తారు..? పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారు దీంతో సినిమాలకి కొంచెం గ్యాప్ ఇచ్చారు. ఒక పక్క పాలిటిక్స్ ఇంకో పక్క సినిమాలు అంటూ పవన్ కళ్యాణ్ ఎప్పుడు బిజీగానే ఉంటారు. రాజకీయ కార్యక్రమాలకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ని ఇస్తూ ఉంటారు.

Advertisement

Pawan Kalyan Janasena

సినిమాల మీద ఫోకస్ ని ఈ మధ్య అయితే తగ్గించేశారు తనకున్న సమయంలో కొంత సమయాన్ని సినిమాలకి కూడా కేటాయిస్తూ ఉంటారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక ప్రశ్న ఎదురయింది. పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో ఫోకస్ మొత్తం సినిమాల మీద పెట్టి సినిమాలకే కేటాయిస్తే ఎంత సంపాదిస్తారు అని.. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలకి యావరేజ్ గా ఒక రోజుకి రెండు కోట్ల వరకు తీసుకుంటానని ఒక సభలో చెప్పారు. ఆయన ఏడాది పాటు సినిమాల మీద ఫోకస్ ఇస్తే ఎన్ని వందల కోట్లు సంపాదిస్తారు అనే విషయాన్ని కూడా చెప్పారు.

Advertisement

ఏడాది సమయం కూడా అవసరం లేకుండా ఒకవేళ సినిమాలే చేస్తే రెండు వందల రోజులకే 1000 కోట్లు నుండి 1500 కోట్ల వరకు సంపాదిస్తానని గతంలో స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. అది కూడా 200 రోజులు పని చేస్తే ఇన్ని కోట్లు వస్తాయని పవన్ కళ్యాణ్ చెప్పారు నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాల నుండి ఫోకస్ ని షిఫ్ట్ చేశారు ఆయన రేంజ్కి ఇంకా ఎక్కువే సంపాదిస్తానని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం ఒక్కో రోజుకి మాత్రం 40 నుండి 60 కోట్లు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఒజి సినిమా చేయబోతున్నారు. 2024 సెప్టెంబర్ 27న సినిమా ప్రేక్షకులు ముందుకి రాబోతుంది. అలానే ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

రాజశేఖర్ నుంచి సాయి పల్లవి వరకు, యాక్టర్లుగా మారిన డాక్టర్లు టాలీవుడ్ లో ఇంకెవరున్నారో తెలుసా? ‘జానకి రాముడు’ To ‘రేసుగుర్రం’ ఎడిటర్ గౌతమ్ రాజు కెరిర్ లో బెస్ట్ మూవీస్ ఇవే! సలార్ పార్ట్ 2 టైటిల్ విన్నారా..? ఎంత పవర్ఫుల్ గా వుందో… స్టోరీ ఏమిటంటే..? hanuman-review-in-teluguHanuMan Review in Telugu: హనుమాన్ మూవీ రివ్యూ

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd