Advertisement
యానిమల్ మూవీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రణ్ బీర్ కపూర్, అనీల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక ప్రధాన పాత్రలో పోషించారు. ఈ మూవీని అర్జున్ రెడ్డి ఫ్రేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. ఒక వ్యాపారవేత్త కొడుకుగా సినిమా తిరుగుతూ ఉంటుంది. కొడుకు పేరు రన్ విజయ్ అతను చాలా దూకుడుగా క్రూరంగా ఉంటుంటాడు. తండ్రికి కొడుకుకి మధ్య గొడవలు జరుగుతుంటాయి. తండ్రి తన కొడుకు చేసే పనుల్ని అంతగా ఇష్టపడడు. కానీ కొడుకుకి తండ్రి అంటే చాలా ఇష్టం. అందుకనే తన తండ్రిని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. వారిపై ప్రతికారాన్ని తీర్చుకోవడం జరుగుతుంది. తండ్రి కొడుకుల ప్రేమను అద్భుతంగా ఆవిష్కరించిన మూవీ ఇది.
Advertisement
మూవీని హిందీలో తీశారు. అందుకని హీరో ఎక్కువగా పాపా పాపా అనే పదాలని పలుకుతాడు. తెలుగు డబ్ యానిమల్ వెర్షన్లో కూడా పాప అనే ఉండిపోయింది. సందీప్ రెడ్డి వంగ ఇలాగే ఉంచమని అన్నారు డైలాగ్ రాకేందు మౌలికి చెప్పారు. అందుకని హీరో నాన్న అంటేనే తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందని అనుకున్నాడు. తెలుగులో నాన్న అని పెడితే పాప రెండు లిప్‌సింక్ అయ్యే అవకాశం ఉండదు అని, క్యారెక్టర్ల పేర్లు హిందీలోనే ఉన్నాయి. కాబట్టి పాప అనే రాద్దామని ఈ డైలాగ్స్ చేశారు.
Advertisement
Also read:
హిందీలో ఎన్నో డైలాగ్‌లు ఉండగా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యి రాయాలని పెద్ద పని చెప్పాడు. సందీప్ రెడ్డి దీని వలన డైలాగ్ కోసం చాలా కష్టపడ్డారు. తెలుగు వాళ్లకు కనెక్ట్ అయ్యే విధంగా చూశారు. పాప పాప అని రాశారు. తర్వాత హీరో చేత ఎలా అయినా నాన్న అని పిలిపించాలని సందీప్ అనుకున్నారు. 90% పాపా అని రిమైనింగ్ పాటలు నాన్న అని ఆడియన్స్ కి ఇబ్బందికరంగా ఉంటుందని మళ్లీ మార్చమన్నారట. ఇలా చాలా సమయం, కష్టంతో కూడుకున్న పని అని చెప్పొచ్చు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!