Advertisement
పునర్జన్మ నిజంగా ఉందా అనే దాని గురించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మేధావులు పరిశోధనలు జరిపారు. మన దేశంలో పునర్జన్మలు ఆత్మల గురించి పురాణంలో స్పష్టంగా చెప్పబడి ఉంది. చనిపోయిన తర్వాత మనిషి ఆత్మ ఎన్ని రోజులు ప్రయాణిస్తుంది…? తర్వాత ఎన్ని రోజులకి వేరే శరీరంలోకి వెళ్తుంది..? ఆత్మహత్య చేసుకున్న ఆత్మల త్వరగా మోక్షం పొందక అక్కడే కొట్టుమిట్టలాడుతూ ఉంటాయా..? ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం… మరణించిన తర్వాత ఆత్మ సూచన రూపంలో మూలధార చక్రం ద్వారా బయటికి వచ్చేస్తుంది. ఆత్మ శరీరం నుండి బయటకు వచ్చే సమయంలో శరీరం చుట్టూ కాంతి వలయం ఏర్పడుతుంది. అప్పుడు యమ బట్టలు వచ్చి ఆత్మను వేరు చేస్తారట. ఆ టైంలో శరీరంలో జరుగుతున్న విషయాలను మనం గమనించొచ్చు.
Advertisement
శరీరంలోకి మళ్ళీ ఆత్మ వెళ్ళలేక బంధువులను స్నేహితులని కొన్ని నిమిషాల పాటు అలాగే చూస్తూ ఉంటుందట. చనిపోయాక ఏడు రోజులు పాటు సూక్ష్మ శరీరంలో బంధువులను కుటుంబ సభ్యుల్ని చుట్టుముట్టి వస్తుంది. తర్వాత యమ భటులతో కలిసి ప్రయాణం చేస్తుంది. 13 రోజులపాటు శ్రాద్ధ కర్మలు జరిగినంత దాకా ఆత్మలు వేరే లోకానికి వెళ్లకుండా అక్కడే ఉంటాయట. శ్రార్ధ కర్మలు పూర్తయ్యాక వేరే లోకానికి వెళ్తాయంట అకాల మరణం పొందిన ఆత్మలు తీరదాకా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ఆత్మలు మొత్తం ఆయుషు తీరేదాకా భౌతిక ప్రదేశంలోనే ఉండి బలహీన శరీరాలను చూసుకుని వారిలో ప్రవేశించి తమ అనుకున్నవి చేయకుండా సిద్ధపడతాయి. అకాల మరణం పొందిన ఆత్మలు తర్వాత యమలోకానికి బయలుదేరుతాయి.
Advertisement
Also read:
16 నగరాలని దాటి 171 వ రోజున యముడు సోదరుడి విచిత్ర నగరానికి చేరుకుంటుంది ఇక్కడ అనుకునే వైఖరిని నది ఉంటుంది. నరకం లోకి ప్రవేశించాలంటే ముందుగా అది దాటాలి. ఇక్కడ నీటికి బదులుగా చీము నెత్తురు సరస్సుల మరుగుతూ ఉంటుంది. ఇక్కడ పాపాలకు శిక్షణ అనుభవించడానికి వీలుగా ఒక యాతన శరీరాన్ని ఇస్తారు. దీనికి స్పర్శ వాసన ఉంటాయి. మరణించిన తర్వాత ఇక్కడికి చేరడానికి సుమారు 365 రోజులు పడుతుంది. యమపురిలో చేసిన పాపాలకు శిక్షలు వేస్తారు. ఈ శిక్షలు అయిదు నుండి ఆరేళ్ల దాకా ఉంటాయంట. ఆత్మయాతన శరీరంలో ఉంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త శరీరంలోకి వెళ్తుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!