• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Health » జీర్ణశక్తి బాగుండాలంటే ఇలా చేయడం మంచిది..!

జీర్ణశక్తి బాగుండాలంటే ఇలా చేయడం మంచిది..!

Published on July 8, 2024 by ajay raj

Advertisement

ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. అయితే జీర్ణశక్తిని ఇంప్రూవ్ చేసుకోవాలని చాలామంది అనుకుంటారు. జీర్ణశక్తిని బాగు చేసే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ ఆహార పదార్థాలను కనుక మీరు తీసుకున్నట్లయితే జీర్ణశక్తి బాగుంటుంది. జీర్ణశక్తి బాగుండాలంటే మరి ఏం చేయాలో నిపుణులు చెప్పిన విషయాలని ఇప్పుడు చూద్దాం. అరటిపండ్లలో ప్రిబయోటిక్స్ ఫైబర్ తో పాటు విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పేగుల్లోని బ్యాక్టీరియాకు మేలు చేస్తాయి. తద్వారా మలబద్ధకం వంటి సమస్యల్ని తొలగించగలవు.

Advertisement

అలానే ఉల్లిపాయలోని ప్రీబయోటిక్స్ పేగుల్లోని బ్యాక్టీరియా నశించకుండా కాపాడతాయి వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడతాయి. అలాగే వెల్లుల్లిలోని ప్రీబయోటిక్స్ జీర్ణాశయానికి మేలు చేస్తాయి. వీటిలోని యాంటీ మైక్రోబియల్ గుణాలు పేగుల్లో బ్యాక్టీరియాని రక్షిస్తాయి. తద్వారా జీర్ణక్రియను కాపాడొచ్చు. యోగర్ట్ లో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాని ఉత్పత్తి చేస్తాయి తద్వారా కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఉండవు. అలాగే కించి కూడా జీర్ణ సమస్యలు తొలగిస్తుంది.

Advertisement

Also read:

  •  ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే కిడ్నీ సమస్యలే..!

Also read:

  • గుండె సమస్యలు రాకూడదంటే.. ఈ తప్పులు చేయకండి..!

జీర్ణశక్తిని బాగు చేస్తుంది. పులియబెట్టిన కూరగాయలతో ఈ కొరియన్ డిష్ తయారు చేస్తారు దీనిలో ప్రోబయోటిక్స్, యాంటీ ఆక్సిడెంట్లు శక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే అవకాడో పండ్లు తీసుకుంటే పోషకాలు బాగా అందుతాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఉండవు. ఇలా ఈ ఆహార పదార్థాలతో జీర్ణశక్తిని మెరుగుపరుచుకోవచ్చు తద్వారా ఆరోగ్యాన్ని కూడా మరింత మెరుగుపరచుకోవచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు ఈరోజే మొదలు పెట్టేయండి జీర్ణశక్తిని మరింత పెంపొందించుకోండి. జీర్ణ సమస్యలకు దూరంగా ఉండండి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

చికెన్ పాక్స్ ని ‘అమ్మవారిగా’ లేదా ‘అమ్మ పోసింది’ అని ఎందుకు పిలుస్తారు ?  పడుకునే టైంలో ఫోన్ తలపక్కన పెట్టుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..? రాత్రి డిన్నర్ లో అన్నానికి బదులు చపాతీలు తింటున్నారా ? రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd