Advertisement
ఈ మధ్య చాలామంది భార్య భర్తల మధ్య ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఇబ్బందులు ఎదుర్కోవడం విడిపోవడం అంటే చూస్తున్నాము. ఆ డిప్రెషన్ ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. ఇక తాజాగా ఒక సంఘటన చోటుచేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళితే ఈ మధ్య భార్యా భర్తలు ఏకంగా ఒకరినొకరు చంపుకునే వరకు వెళ్ళిపోతున్నారు. చెడ్డ పేరు వస్తుందని కట్టుకున్న భార్యని కిరాతకంగా చంపేశాడు భర్త.
Advertisement
Advertisement
మహదేవపుర నగర పరిధి లో వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ దగ్గర కట్టుకున్న భార్యను చంపేశాడు భర్త. తారానాథ్ అతని భార్య సరిత (35) పానీపూరి షాపు నడుపుతున్నారు. అయితే సరిత ఈ మధ్య పలు చోట్ల చిన్న చిన్న దొంగతనాలు చేస్తోంది. దొరకకుండా జాగ్రత్త పడుతోంది. ఈ మద్య ఆమె దొంగతనాలు బయట పడటంతో దొంగ అని ప్రచారం మొదలు పెట్టాడు. తారానాథ్ ని కూడా అనుమానంగా చూడటం జరుగుతోంది. భార్యకు ఎంత నచ్చజెప్పినా స్వభావం మారలేదు. కోపం పెంచుకున్నాడు తారానాథ్. ఆఖరికి గొంతుకు తాడు బిగించి హత్యచేశాడు. అతనే వెళ్లి లొంగిపోయాడు.
Also read:
- ఉల్లి ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- చిరు మీద రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్..!
- ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. ఆఖరికి..?