• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Sports » అఫ్గాన్ ఆల్‌రౌండ‌ర్ చీటింగ్‌.. ఐసీసీ సీరియ‌స్‌..!

అఫ్గాన్ ఆల్‌రౌండ‌ర్ చీటింగ్‌.. ఐసీసీ సీరియ‌స్‌..!

Published on June 26, 2024 by ajay raj

Advertisement

T20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా ఆఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్ ప్రేక్షకులకి ఫుల్లుగా కిక్ ఇచ్చింది. చివరి బంతి దాకా నరాలు తెగ ఉత్కంఠతో కొనసాగిన ఈ పోరులో చివరికి ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో ఆఫ్గాన్ విజయాన్ని అందుకుంది. దీంతో తొలిసారి ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో ఆఫ్గన్ ఆల్రౌండర్ గుల్బర్ చేసిన యాక్టింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఐసీసీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన 2 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 115 పరుగులు స్కోర్ చేసింది. బంగ్లాదేశ్ 11.4 ఓవర్లలో 81/7 స్కోర్ తో ఉంది.

Advertisement

Gulbadin Naib

అప్పుడు వర్షం మొదలైంది ఈ టైం కు ఆఫ్గాన్ డక్ వర్త్ లూయిస్ ప్రకారం రెండు పరుగులు ముందుంది. మ్యాచ్ రద్దయితే రెండు పరుగులు తేడాతో గెలుస్తుంది అప్పుడే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. కానీ ఆ ఓవర్ ని ఫినిష్ చేయాలని ఎంపైర్లు భావించారు ఓవర్లో నాలుగు బంతులు వేసి నూర్ అహ్మద్ ని ఓవర్ పూర్తి చేయాల్సిందిగా అంపైర్లు ఆదేశించారు రెండు బంతుల్లో బంగ్లా ఫోర్ కొడితే లూయిస్ ప్రకారం రెండు పరుగులు తేడాతో బంగ్లాదేశ్ విజయాన్ని సాధిస్తుంది.

Advertisement

Also read:

  •  Kalki 2898 AD First Review: కల్కి రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే..?

అది తెలిసిన ఆఫ్గాన్ కోచ్ జొనాదన్ ట్రాట్ ఆలస్యం చేయాలని భావించి డౌన్ డౌన్ అని సింబల్ ఇచ్చారు. ఇది చూసి ఒక్కసారిగా గుల్ బాదిన్ నైబ్ కింద పడిపోయాడు కండరాలు పట్టేసాయి అని నొప్పితో విలువిల్లాడిపోయినట్లు వెంటనే చికిత్స అందిస్తూ ఉండడం వర్షం ఒక్కసారిగా పెరిగిపోవడం ఇక్కడ దాకా బానే ఉంది. ఇది జరిగిన పది నిమిషాలకే బౌలింగ్ చేశాడు. దాంతో అతను చీటింగ్ చేశాడని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఈ విషయంపై ఐసీసీ సీరియస్ గా ఉందని వార్తలు వస్తున్నాయి.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

వన్డే క్రికెట్ లో 10 ఓవర్లు వేసి ఎక్కువ రన్స్ ఇచ్చిన బౌలర్లు వీరే! శాంసన్ పై కొనసాగుతున్న వివక్ష! అందుకే శాంసన్ ను పక్కన పెట్టామన్న ధావన్.. 2022లో టాప్ 10 రిచెస్ట్ ఇండియన్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ పదవ తరగతి మెమో మీరు చూశారా?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd