• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Mythology » రూపాయి బిళ్ళలతో ఈ పని చేస్తే.. ఇంట్లో ఇక ధనవర్షమే.. ఏం చేయాలంటే..?

రూపాయి బిళ్ళలతో ఈ పని చేస్తే.. ఇంట్లో ఇక ధనవర్షమే.. ఏం చేయాలంటే..?

Published on September 21, 2022 by mohan babu

Ads

ఒకప్పుడు కోటి విద్యలు కూటి కొరకే అనే సామెత ఎక్కువ ప్రాచుర్యంలో ఉండేది.. కానీ ప్రస్తుత కాలంలో ఇదంతా మారింది. కోటి విద్యలు డబ్బు కోసమే అన్నట్టుగా మానవుడు అన్ని వదిలి డబ్బు కోసమే పరిగెడుతూ ఉన్నాడు. డబ్బే మనిషిని ఏ విధమైన పనినైనా చేయిస్తుంది. కానీ కొంతమంది డబ్బు సంపాదించాలంటే ఎన్నో సమస్యల పాలవుతున్నారు. ఎంత సంపాదించినా అది మిగలడం లేదని బాధ పడుతున్నారు. అలాంటి వారు ఈ పరిహారం చేస్తే ధనవంతులు అవుతారు..?

అధిక అప్పులతో సతమతమవుతున్న వారు నూట ఒక్క రూపాయి బిళ్ళలను తీసుకొని లక్ష్మీదేవి ముందు కూర్చొని ఓం శ్రీ లక్ష్మీ దేవి నమః అని జపిస్తూ ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో వేయండి. ఆ తర్వాత ఆ వస్త్రాన్ని మూటకట్టి మీరు డబ్బులు దాచి పెట్టే స్థలంలో అంటే బీరువాలో కానీ ఇతరాత్రా వాటిల్లో కానీ ఉంచండి. ఈ విధంగా చేస్తే మీకు అప్పుల నుంచి విముక్తి కలుగుతుంది. ఇవి మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ చేస్తే బాగుంటుందని నిపుణులు అంటున్నారు. కొన్నిసార్లు మనం ఎంత సంపాదించినా నిలవదు. ఏవో కారణాలతో వచ్చిన డబ్బు వచ్చినట్టు వెళ్ళిపోతుంది. అటువంటప్పుడు ఏవైనా దోషాలు ఉంటే వాటి పరిహారం తెలుసుకొని చేయడం ఉత్తమం.

Advertisement

 

అదేవిధంగా కొన్ని కార్యాలు చేయడం వల్ల ఆర్థిక పరిస్థితులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు. నిత్యం ఇంట్లో దీపారాధన, సామ్రాని, అగర వత్తులు వెలిగించడం చేయాలి. అలాగే తులసి దగ్గర దీపారాధన చేయడం వంటివి చేయాలి. అలాగే దగ్గర్లో ఏదైనా గుడిని శుభ్రం చేసి ముగ్గులు వేయాలి. ఆలయ పరిసరాల్లో పూలమొక్కలు, అరటి మొక్కలు వంటివి నాటాలి. అలాగే గోసేవ, చాతనైనంత వరకు పేదలకు దానం చేయాలి. ఎదుటి వారి అభ్యున్నతి చూసి ఈర్ష్య పడవద్దు. అందరూ బాగుండాలని ఆలోచన కలిగి ఉంటే మీరు కూడా బాగుంటారని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.

Related posts:

శుక్రవారం ఈ పనులు అస్సలు చేయకూడదు.. చేస్తే అనర్థమే..!! దసరా రోజున జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు..!! శివుడికి ఇష్టమైన కార్తీక మాసంలో ఈ పనులు అస్సలు చేయరాదు.. ఇందులో 5 చాలా ఇంపార్టెంట్..!! శివరాత్రి రోజున ఇది పాటిస్తే మీరు ఇష్టపడే వ్యక్తితో వివాహం అవుతుందట..!!

Advertisement

Latest Posts

  • చంద్రబాబు అరెస్ట్ తో డీలా పడ్డ TDP అభిమానులకి గుడ్ న్యూస్ అతి త్వరలో…!
  • చంద్రబాబుకు షాక్… ఏసీబీ కోర్టులో సిఐడి అధికారుల మరో పిటిషన్ ?
  • సూర్యకుమార్ యాదవ్ గురించి రాహుల్ ద్రవిడ్ ఏమన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
  • ఓ చోట తప్పించుకుంటే.. మరోచోట కాటేసిన మృత్యువు.. అసలేం జరిగింది అంటే..?
  • ఆడవాళ్లు ఈ విషయాలను కచ్చితంగా తమ భర్తల వద్ద దాచిపెడతారట.. అవేంటంటే?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd