• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » బ్రిటన్ టూర్ కి వెళ్లనున్న జగన్.. సీబీఐ కోర్టు అనుమతిపై ఉత్కంఠ..?

బ్రిటన్ టూర్ కి వెళ్లనున్న జగన్.. సీబీఐ కోర్టు అనుమతిపై ఉత్కంఠ..?

Published on August 21, 2024 by ajay raj

Advertisement

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్ బ్రిటన్ టూర్ కి వెళ్తున్నారు. లండన్ లో చదువుకుంటున్న తన కూతురు దగ్గరకు వెళ్లడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో తన కూతురు దగ్గరకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. CBI కోర్టును ఈ మేరకు అనుమతి కోరారు. పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ అభిప్రాయాన్ని కోరింది. ఆ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నారు. లండన్ లో చదువుకుంటున్న కూతురు దగ్గరకు వెళ్లడానికి సిద్ధమైన జగన్ హైదరాబాద్ సీబీఐ కోర్టును బెయిల్ షరతులు తాత్కాలికంగా సడలించాలని పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

cm-jagan

Advertisement

ఇదివరకు సీఎం గా ఉండగా పలుమార్లు కోర్టు అనుమతి తీసుకుని విదేశాలకు వెళ్లారు. జగన్ ఇంకోసారి విపక్షంలో ఉంటూ ఇదే తరహాలో పిటిషన్ దాఖలు చేశారు, గతంలో అక్రమాస్తుల కేసులో బెయిల్ ఇచ్చిన సందర్భంగా విదేశాలకు అనుమతులు లేకుండా వెళ్లరాదని జగన్ కి కోర్టు షరతులు విధించింది. జగన్ ప్రతీసారి తప్పనిసరిగా సీబీఐ కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకో పక్క ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు ఇచ్చిన దౌత్య పాస్పోర్ట్ ను జగన్ నిన్న తిరిగి ఇచ్చేశారు.

Also read:

  • మెగాస్టార్ చిరంజీవి ఆస్తుల విలువ అన్ని కోట్లా..?

Jaganna-ammavodi-Scheme

దీని స్థానంలో సాధారణ పాస్ పోర్టును ఆయన తీసుకున్నారు. బెంగళూరు నుంచి విజయవాడ చేరుకున్న జగన్ గన్నవరం లో ఇలా పాస్ పోర్టును మార్చుకున్నారు. ఈ దౌత్య పాస్ పోర్టు ని కొంతమంది మంత్రులకు, ముఖ్యమంత్రులకు, పలువురు ప్రముఖులకు మాత్రమే ఇస్తారు వారు పదవీ అయిన తర్వాత వాటిని ఇచ్చేయాలి. మామూలు పాస్ పోర్ట్ ని తీసుకోవాలి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

జగన్ పాలనపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు కానిస్టేబుల్ చేతివాటం.. ఏకంగా అక్కడే చోరీ..! Chandrababu Arrest: సిబిఎన్ అరెస్ట్ తో ఈ లెక్కలన్నీ మారాయిగా.. జనాలు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారంటే? yasaswi-Reddy26 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించిన యశస్వినీ రెడ్డి ఎవరో తెలుసా ? బ్యాక్ గ్రౌండ్ ఇదే !

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd