Ads
వారాహి యాత్ర మొదలయ్యాక పవన్ స్పీడ్ బాగా పెరిగింది. అధికార పార్టీ నాయకులను ఇబ్బందుల్లో పెట్టే ఏ అవకాశాన్ని కూడా పవన్ వదులుకోవడం లేదు. వైసీపీ నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు. ఇదే ఊపులో జనసేన పార్టీ తొలి అభ్యర్థిని పవన్ ప్రకటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ కు 2024 ఎన్నికలు అత్యంత కీలకం. అందుకే జోరుని పెంచారు.
Advertisement
రాబోయే ఎన్నికల్లో వారి పార్టీ తరుపున పోటీ చేస్తున్న తొలి అభ్యర్థిని పవన్ ప్రకటించారు. మాజీ స్పీకర్, జనసేన పొలిటికల్ అఫైర్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని పవన్ తొలి అభ్యర్థిగా ప్రకటించారు. ఈయన ఎమ్మెల్యేగా తెనాలి నుంచి పోటీ చేయనున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తొలి అభ్యర్థిని ప్రకటించడంతో తెనాలి నియోజకవర్గంపై జనసేన కన్ను వేసినట్టు అర్ధం అవుతోంది. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నాబతుని శివ కుమార్ వున్నారు. ఆయన కి కూడా వైసీపీలో మంచి పేరు వుంది.
Also read:
- ఐఎండీబీలో సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసిన ‘బ్రో’ మూవీ..!
- అరెస్ట్ చేసిన వ్యక్తి ముఖానికి.. పోలీసులు ముసుగు ఎందుకు వేస్తారు..?
- రమ్య రఘుపతి వేసిన పిటిషన్ పై.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు..!