• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఆస్పత్రిలో చేరిన దేవర బ్యూటీ…!

ఆస్పత్రిలో చేరిన దేవర బ్యూటీ…!

Published on July 19, 2024 by ajay raj

Advertisement

బాలీవుడ్ నటి జాన్వి కపూర్ అనారోగ్య సమస్యకి గురైనట్లు తెలుస్తోంది. ఈమె ఆరోగ్యం బాగోక పోవడంతో ఆసుపత్రిలో ఎడ్మిట్ అయ్యారట. జాన్వి కపూర్ ముంబై లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు అనే విషయం తెలియడంతో ఒకసారిగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు తనకు ఏమైంది..? ఎందుకు ఆసుపత్రిలో చేరారు అనే దాని గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.

Advertisement

అభిమానులు ఆమె ఆరోగ్యం పట్ల ఆందోళన చెందడంతో బోనీ కపూర్ ఆమె ఆరోగ్యం పై స్పందించి క్లారిటీ ఇచ్చారు. తన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని చెప్పారు. తన ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కంగారు పడాల్సిన పనిలేదని అన్నారు. ప్రస్తుతం తన పరిస్థితి బాగుందని హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు.

Advertisement

Also read:

  • పూజ చేసిన‌ప్పుడు కొబ్బ‌రికాయ‌నే ఎందుకు కొట్టాలి..?

Also read:

  •  మేము కూడా మనుషులమే.. అక్షర హాసన్ సెన్సేషనల్ కామెంట్స్…!

జాన్వి తెలుగులో ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా దేవర తో ప్రేక్షకులు ముందుకి రాబోతోంది. ఈ సినిమాతో పాటుగా రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో సినిమా చేయడానికి ఈమె కమిట్ అయ్యారు. మరి ఆ సినిమాలు ఎంతలా మెప్పిస్తాయి అనేది చూడాల్సి ఉంది.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

Default Thumbnailటాలీవుడ్ పై అడివి శేష్ చేసిన కామెంట్స్ వైరల్.. ఆయన ఏమన్నారంటే..? తన రెండవ భార్యతో లవ్ స్టోరీని బయటపెట్టిన నిర్మాత దిల్ రాజు.. “అలా మొదలైంది”..!! Aishwarya-Rajesh-father-and-background-detailsAyishwarya Rajesh Father: ఐశ్వర్య రాజేష్ తండ్రి ఎంత పెద్ద స్టార్ హీరోనో తెలుసా? ఆయన నటించిన సినిమాలు ఏవంటే? OTT-releases-this-weekOTT Releases: Telugu, English, Hindi Movies and Web series Releasing October Last Week

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd