• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » రామ్ చరణ్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కాజల్…!

రామ్ చరణ్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కాజల్…!

Published on March 27, 2023 by anji

Advertisement

కాగా, మొదట ఈ సినిమాలో హీరోగా అనుకున్నది టాలీవుడ్ స్టైల్ హీరో అల్లు అర్జున్ అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈ సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్ పైన తెరకెక్కింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ లాంటి హీరోయిన్ సినిమాలో నటిస్తే సూపర్ అంటూ అప్పట్లో అల్లు అరవింద్ భావించారట. అయితే రాజమౌళి కథకు బన్నీ సూట్ అవ్వడని సున్నితంగా ఆయన ఆఫర్ ని రిజెక్ట్ చేశాడట. అయితే మెగా పవర్ స్టార్ చరణ్ ను కాజల్ తీవ్రంగా ఇబ్బంది పెట్టిందట. ఈ మాట ఎవరో చెప్పింది కాదు.

Advertisement

READ ALSO : కోర్టులో న్యాయదేవత కళ్ళకి గంతలు ఎందుకు ఉంటాయి?

Happy Birthday Kajal Aggarwal! 5 best films by the South star that make her phenomenally talented

స్వయంగా చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాక్షిగా బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో ఇటీవల ఘనంగా ప్రసారమైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్ కు రామ్ చరణ్ గెస్ట్ గా విచ్చేశారు. ఈ షోలో ఓవైపు అద్భుతంగా గేమ్ ఆడుతూనే మరోవైపు చరణ్, ఎన్టీఆర్ తో అనేక విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే మగధీర సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విషయాలను షేర్ చేశాడు చరణ్.

Advertisement

READ ALSO : మిర్చి సినిమా “డార్లింగే” పాటలో అనుష్క పక్కన డాన్స్ చేసిన ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో గుర్తుపట్టారా..?

Charan Horse Ride for Sure! | cinejosh.com

తన వద్ద గుర్రాలు ఉన్నాయని, అందులో ఒక దాని పేరు బాద్షా, మరొక దాని పేరు కాజల్ అని తెలిపాడు. అయితే మగధీర సినిమా టైములో గుర్రాలు అవసరం కావడం వల్ల కాజల్ ను ఉపయోగించాము. కానీ సినిమాలో హీరోయిన్ కూడా కాజలే కావడం, తన గుర్రం పేరు కూడా కాజల్ కావడంతో చాలా ఇబ్బంది అయిందని, ముఖ్యంగా దాన్ని పిలిచే విషయంలో మరింత ఇబ్బంది పడ్డామని తెలిపారు రామ్ చరణ్. మొత్తానికి కాజల్ చరణ్ ను అలా ఇబ్బంది పెట్టిందన్నమాట.

READ ALSO : ‘శివాజీ’ లో నటించిన అక్కమ్మ జక్కమ్మల రియల్ లైఫ్ ఫొటోస్ !

Related posts:

అంజలా జవేరి భర్త కూడా మనందరికీ తెలిసిన గొప్ప నటుడు.. ఎవరో చెప్పుకోండి..? Yashoda Movie Review : ‘యశోద’ మూవీ రివ్యూ..సమంత హిట్టు కొట్టిందా ! బాల‌య్య వ‌దులుకున్న టాప్ – 10 సినిమాలు ఇవే..ఆ సినిమాలే బంపర్‌ హిట్‌ అయ్యాయిగా ! Default Thumbnailఆస్పత్రిలో కృష్ణ ఉన్నప్పుడు వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పిన షాకింగ్ విషయాలు!

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd