• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » అసలు ఏమి మాట్లాడుతున్నావు రా నాయన? సలార్ గురించి ఈ కన్నడ స్టార్ ఇంత దిగజారి మాట్లాడాలా??

అసలు ఏమి మాట్లాడుతున్నావు రా నాయన? సలార్ గురించి ఈ కన్నడ స్టార్ ఇంత దిగజారి మాట్లాడాలా??

Published on December 15, 2023 by sravya

Advertisement

సలార్ సినిమా కోసం ప్రేక్షకులంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. ఒక్క పాటతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ని విపరీతంగా పెంచేశారు. సినిమా థీమ్ ఎలా ఉండబోతోంది..? ఈ స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది పాటలో చూపించారు. ప్రాణ స్నేహితులు ఒకరి కోసం ఒకరు నిలబడటం వంటి సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి. సలార్ సినిమా కోసం, ఎలాంటి ఈవెంట్లు ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేయట్లేదు.

Advertisement

Salaar OTT

Salaar

సలార్ సినిమా నుండి వచ్చిన పాట పవర్ఫుల్ ట్రైలర్ తోనే సినిమాని ప్రమోట్ చేస్తాయి అని ప్రశాంత్ నిల్ భావించారేమో..? సలార్ సినిమాకి పోటీగా హాలీవుడ్, బాలీవుడ్ మూవీస్ కూడా బరిలోకి దిగబోతున్నాయి. దీంతో థియేటర్ల సంఖ్య కాస్త పరిమితంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

#Darshan about clash with #salaar Karnataka

"Valani chusi manam enduku bayapadali sir, valu bayapadali manatho rls cheyali antey….Idi mana place" pic.twitter.com/ezmKcoKWhF

— Cinema Circuit ⛩️ (@Cinema_Circuit) December 14, 2023

అలానే రికార్డ్స్ కూడా సలార్ కి వచ్చేలా కనిపించట్లేదు. హిందీలో డంకీ భారీ ఎత్తున విడుదలవుతున్న విషయం తెలిసిందే. సలార్ కి దాదాపుగా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం లో పోటీ లేనట్టు ఉంది. కన్నడలో వారం తర్వాత అంటే డిసెంబర్ 29 డి బాస్ వస్తున్నాడు. సలార్ వస్తే రానివ్వండి దానికోసం ఎందుకు భయపడాలి..? వాళ్లే మనల్ని చూసి భయపడాలి ఇది మన ఏరియా అని డి బాస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

upasana-daugther‘క్లీంకార’ అని చరణ్ కూతురు కి పేరు పెట్టడానికి.. రీజన్ ఏంటి అంటే..? niharika-coupleపెద్దలు చేసిన తప్పు వల్లే.. నిహారిక, చైతన్య విడిపోయారా..? Baby Movie Heroine Vaishnavi Chaitanya Age, Biography, Movies, Family DetailsBaby Movie Heroine Vaishnavi Chaitanya Age, Biography, Movies, Family Details నిహారిక విడాకులు తీసుకోవడం వలన.. నాగబాబు కి ఇంత నష్టమా..?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd