• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » కాంతార లో హీరో తల్లి గ్లామర్ ఫోటోలు వదిలింది … తట్టుకోలేకపోతే తప్పు మాది కాదు

కాంతార లో హీరో తల్లి గ్లామర్ ఫోటోలు వదిలింది … తట్టుకోలేకపోతే తప్పు మాది కాదు

Published on December 7, 2022 by Bunty Saikiran

Advertisement

ప్రస్తుతం ట్రెండింగ్‌ సినిమా కాంతారా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టించింది కాంతారా. ఈ కన్నడ సినిమా తెలుగు ఇండస్ట్రీలో కూడా తన సత్తాను చాటింది. ముందుగా కన్నడ భాషలో రిలీజ్ అయి అక్కడ మంచి విజయాన్ని అందుకున్న తర్వాత, తెలుగులో విడుదల చేశారు. ఇక్కడ కూడా ఊహించనంత రెస్పాన్స్ వచ్చింది. రిషబ్ శెట్టి నటించి డైరెక్షన్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గీత ఆర్ట్స్ రిలీజ్ చేసింది.

మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను దాదాపు 16 కోట్లతో తెరకెక్కించగా 250 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమాలో రిషబ్ శెట్టి తల్లి పాత్రలో నటించిన ఆమె ఎవరు అన్న విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి. దీంతో ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకునే పనిలో పడ్డారు నెటిజన్స్. అలాగే ఆమె ఇంతకుముందు ఏదైనా సినిమాలలో నటించిందా అన్న విషయాల పట్ల కూడా ఎంక్వయిరీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించిన కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి.

Advertisement

ఆమె పేరు మానసి సుధీర్. లాక్ డౌన్ సమయంలో ఆమె సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల కాలంలో తల్లి పాత్రలో ఎక్కువగా ప్రాధాన్యత పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇక కాంతార సినిమాలో మానసి సుధీర్, కమల అనే పాత్రలో నటించి, తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఆమె మామూలుగా ఉపాధ్యాయులు కాగా లాక్ డౌన్ సమయంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా తన పిల్లలకు పాఠాలను బోధించింది.

Manasi Sudhir: ಮತ್ತೊಮ್ಮೆ ಅಮ್ಮನಾಗಿ ಪ್ರೇಕ್ಷಕರ ಮುಂದೆ ಬಂದ ಕಾಂತಾರದ ಕಮಲಕ್ಕ! | Jugalbandi movie song inthavara santhana released kantara actress manasa sudhir as mother again– News18 Kannada

అయితే కాంతార లో తన పాత్రతో క్రేజ్ తెచ్చుకున్న మానసి సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేసింది. విచిత్రం ఏంటంటే, సినిమాలో ఆమె చేసిన పాత్రకు తగినట్టుగా డి గ్లామరస్ గా ఉండగా, రియల్ లైఫ్ లో మాత్రం ఆమె ఒక హీరోయిన్ రేంజ్ లో ఉంది. కేవలం 35 ఏళ్ల వయసు ఉన్న ఆమె తల్లి పాత్ర కదా చేయనని చెప్పకుండా కాంతార సినిమాలో మదర్ రోల్ లో నటించారు.

Advertisement

Read also: అన్న రమేష్ బాబు కుటుంబానికి అండగా మహేష్ బాబు!

Latest Posts

  • రాహుల్ గాంధీకే ఎందుకిలా..?
  • బీఆర్ఎస్ కు బూస్టప్.. మాజీ సీఎం చేరిక..!
  • ఈ యాడ్ ఎన్నోసార్లు చూసి ఉంటారు.. కానీ ఈ విషయాన్ని గమనించి ఉండరు..!!
  • విజయశాంతి పాలిటిక్స్ @ 25
  • భార్య గర్భంతో ఉంటే భర్త చేయకూడని పనులు ఏంటంటే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd