Advertisement
రానా
రానా పేరు కూడా ఆయన తాతగారు పేరు రామానాయుడు నుంచి రెండు అక్షరాలను కలిపి రానా అని పెట్టారు.
అర్హ
అల్లు అర్జున్, స్నేహ రెడ్డిల కుమార్తె అర్హ పేరు కూడా అల్లు అర్జున్, స్నేహల పేర్లు కలిసి వచ్చేలా పెట్టుకున్నారు.
నాగ చైతన్య
అక్కినేని వారి ఫ్యామిలీ లో కూడా నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, ఇలా నాగ అన్న పేరు కామన్ గా ఉంటూ వస్తుంది.
Advertisement
పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు పేరు.. మార్క్ శంకర్ పవనోవిచ్. పవన్ కళ్యాణ్ లోని పవన్ ను కూడా యాడ్ చేసి ఈ పేరు పెట్టారు.
పవన్ రెండో కూతురి పేరు..పోలిన అంజనా పవనోవనా. ఈ పేరులో పోలిన అంటే గ్రీకు దైవం. అంజనా పవన్ కళ్యాణ్ గారి తల్లి పేరు.
Advertisement
READ ALSO : టాలీవుడ్ లో ఒకవెలుగు వెలిగి కనపడకుండా పోయిన 5 గురు హీరోలు ..!