• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » “మ‌న‌సంతా నువ్వే” చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

“మ‌న‌సంతా నువ్వే” చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

Published on December 16, 2022 by karthik

Advertisement

ఉదయ్ కిరణ్ కెరీర్ లోని సూపర్ హిట్ సినిమాలలో మనసంతా నువ్వే సినిమా కూడా ఒకటి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కు జోడిగా రీమాసేన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో ఉదయ్ కిరణ్, రీమాసేన్ చిన్ననాటి పాత్రలలో నటించిన చైల్డ్ ఆర్టిస్టులు కూడా తమ నటనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Manasantha Nuvve Child Artist Suhani Kalita Engagement - Sakshi

 

ముఖ్యంగా రీమాసేన్ పాతలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సుహాని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పట్లో ఈ చిన్నారి హెయిర్ స్టైల్ చాలా మందిని మెప్పించడంతో తల్లిదండ్రులు తమ అమ్మాయిలకు అలాంటి హెయిర్ స్టైల్ నే చేయించారు కూడా.

Manasantha Nuvve Songs - Tuneega Tuneega - Uday Kiran, Reema Sen - YouTube

మనసంతా నువ్వే సినిమాలో తూనీగా తూనీగా పాట కూడా అప్పుడు చాలా ఫేమస్ అయ్యింది. ఈ పాటలో చైల్డ్ ఆర్టిస్ట్ సుహాని ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తర్వాత సుహానికి కూడా మంచి అవకాశాలు వచ్చాయి.

Advertisement

ఉదయ్ కిరణ్ చిన్ననాటి ప్రియురాలు ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా | Uday Kiran Manasantha Nuvve Film Child Artist Uday Kiran, Manasantha Nuvve Film, Child Artist Suhani Kalita , Snehagetham, Reema Sen ...

కానీ చదువు డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఒకటి, రెండు సినిమాలలో నటించి ఆ తర్వాత సినిమాలకు దూరమైంది ఇక 20 ఏళ్లు దాటిన తర్వాత సుహాని హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో దిల్ రాజు నిర్మించిన స్నేహ గీతం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేదు. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో, సినిమాలకు దూరం అయింది. అంతేకాకుండా మోటివేషనల్ స్పీకర్ విభర్ హసిజను వివాహం చేసుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ భర్తతో హ్యాపీగా ఉంటుంది.

Advertisement

Read also: అన్న రమేష్ బాబు కుటుంబానికి అండగా మహేష్ బాబు!

 

Latest Posts

  • రాహుల్ గాంధీకే ఎందుకిలా..?
  • బీఆర్ఎస్ కు బూస్టప్.. మాజీ సీఎం చేరిక..!
  • ఈ యాడ్ ఎన్నోసార్లు చూసి ఉంటారు.. కానీ ఈ విషయాన్ని గమనించి ఉండరు..!!
  • విజయశాంతి పాలిటిక్స్ @ 25
  • భార్య గర్భంతో ఉంటే భర్త చేయకూడని పనులు ఏంటంటే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd