Ads
ఈ వారం థియేటర్లలోకి రాబోయే సినిమాల వివరాలను ఇప్పుడు చూసేద్దాం. ఎప్పటిలానే ఈ వారం కూడా ప్రేక్షకులు ముందుకి కొన్ని సినిమాలు రాబోతున్నాయి. గత వారం చూసుకున్నట్లయితే 11 సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఈ మధ్య రిలీజ్ అయిన బేబీ, సామజవరగమన, హిడింబా మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా కి కూడా మంచి రివ్యూలు రావడం జరిగింది.
Advertisement
హత్య సినిమా మాత్రం నిరాశ పరిచింది. ఇక ఈ వారం రిలీజ్ కాబోయే సినిమాల విషయానికి వచ్చేస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో రాబోతున్న బ్రో సినిమా జులై 28న రిలీజ్ అవ్వబోతోంది. స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా జూలై 29న రిలీజ్ కాబోతోంది. రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని సినిమా జూలై 28న రిలీజ్ కాబోతోంది. ఒక్కరోజు 48 అవర్స్ జూలై 29న థియేటర్లో రిలీజ్ కానుంది. ఇవే ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు.
Also read:
- ఈ వారం OTTలో సందడి చేయనున్న.. 15 సినిమాలు ఇవే..!
- యువత ఏ ఏజ్ లో పెళ్లి చేసుకోవాలో తెలుసా ?
- ప్రభుత్వ ఉద్యోగులుగా వీఆర్ఏలు.. ఉత్తర్వులు జారీ..!