Advertisement
నందమూరి తారకరత్న యువగలం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఆయన పరిస్థితి సీరియస్ గా ఉండడంతో బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి చాలా క్రిటికల్ గానే ఉన్నట్టు వైద్యులు తెలియజేస్తున్నారు.
ఈ తరుణంలో వైద్య సిబ్బంది సమక్షంలో ఆయనకు ప్రత్యేక చికిత్స జరుగుతోందని తెలుస్తోంది. ఈ విధంగా ఆయన చికిత్స తీసుకుంటూ ఉండగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా తారకరత్న విజయ్ సాయి రెడ్డి భార్య సునంద సొంత చెల్లెలు కుమార్తె అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి.
Advertisement

nandamuri taraka ratna family, wife, kids photos

nandamuri taraka ratna family, wife, kids photos
ఆమె ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుందని తెలుస్తోంది. వాస్తవానికి నందమూరి తారకరత్న ఫ్యామిలీ గురించి ఎక్కువ మందికి తెలిసి ఉండదు. నందమూరి తారకరత్న అలేఖ్యరెడ్డి దంపతులకు ఓ పాప కూడా ఉంది. సోషల్ మీడియాలో తారకరత్న ఎక్కువగా కనిపించరు. లేట్ చేయకుండా తారకరత్న ఫ్యామిలీ ఫోటోలను చూడండి.
Advertisement
READ ALSO : మా అన్న పెళ్లి చూసుకోవాల్సిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను ! అటు తరువాత ఏమయ్యిందంటే ?