• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » ఇప్పుడు ఆ ఇద్దరు ఆఫీసర్ల పైనే చర్చ.. ఒకే పోస్ట్ లో ఇద్దరూ..!

ఇప్పుడు ఆ ఇద్దరు ఆఫీసర్ల పైనే చర్చ.. ఒకే పోస్ట్ లో ఇద్దరూ..!

Published on November 12, 2024 by ajay raj

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో ఆ ఇద్దరు మహిళ ఆఫీసర్ల గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఇద్దరు వేరు వేరు పోస్టుల్లో ఉంటున్నారు. అలాంటిది ఒకే పోస్టింగ్ లో ఉంటే అసలు ఆ టాపిక్ ఇంకా ఎంతలా వినపడుతుందో.. స్మిత సబర్వాల్, ఆమ్రపాలి కాటా ఇద్దరు కూడా మంచి డైనమిక్ ఆఫీసర్లు. ఇద్దరు కూడా తనదైన రీతిలో మార్పుని చూపిస్తున్నారు. ఎవరు స్థాయిలో వాళ్ళు దూసుకు వెళ్తున్నారు. అయితే తెలంగాణలో ప్రధాన పోస్టుల్లో ఉన్న వీళ్ళిద్దరికీ పరిస్థితులు మారాయి స్మిత 2001 ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అధికారి ఆమె తెలంగాణ ఏర్పడక ముందే కొన్ని జిల్లాలలో కలెక్టర్ గా పని చేశారు.

Advertisement

మెదక్ కలెక్టర్ గా పని చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం సీఎం కేసీఆర్ తన టీమ్ లోకి తీసుకోవడం జరిగాయి. సీఎం సెక్రటరీగా సుదీర్ఘకాలం ఆమె పని చేశారు. అయినా ప్రజల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఆమె తెచ్చుకున్నారు. తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది. ఆమెను ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా పెట్టారు.

Advertisement

Also read:

  •  డైరెక్టర్ క్రిష్ రెండవ భార్యని చూసారా..?

ఆ బాధ్యతల్ని ఇప్పుడు చూస్తున్నారు. ఆమ్రపాలి విషయానికి వస్తే.. ఆమె ట్రెండీ థింగ్స్ తో ట్రెండింగ్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. జిహెచ్ఎంసి కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులతో తెలంగాణ నుంచి రివీల్ అయిపోయి.. ఏపీలో జాయిన్ అయ్యారు. ఏపీలో రిపోర్ట్ చేసినా ఆమ్రపాలి టూరిజం ఎండి గా నియమితులయ్యారు. స్మిత సబర్వాల్ కూడా టూరిజం సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే అది తెలంగాణలో ఇద్దరు కూడా ఇప్పుడు ఒకే పోస్టుల్లో ఉన్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Related posts:

పవన్ మరో పవర్ ఫుల్ స్పీచ్.. వైరల్..! సీబీఐపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. టీడీపీ కౌంటర్ ఎటాక్ Janasenaపవన్ కళ్యాణ్ ని పిఠాపురం లో ఓడించడానికి YCP వేసిన ‘వ్యూహం’ అదుర్స్ లడ్డూ వివాదం.. శ్రీవారి ఆస్తులు టచ్ చేస్తే..? పవన్ కల్యాణ్ వార్నింగ్..!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd