• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » National » PSLV C-56 రాకెట్ విజయవంతం..కక్ష్యలోకి ఎన్ని ఉపగ్రహాలను ప్రవేశపెట్టిందో తెలుసా ?

PSLV C-56 రాకెట్ విజయవంతం..కక్ష్యలోకి ఎన్ని ఉపగ్రహాలను ప్రవేశపెట్టిందో తెలుసా ?

Published on July 30, 2023 by anji

Ads

ఇటీవలే చంద్రయాన్-3 ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. మరో ప్రయోగాన్ని విజయవంతం చేసింది. మొత్తం నాలుగు దశల్లో ప్రయోగం చేసింది ఇస్రో. ఏపీలోని శ్రీహరికోట వేదికగా సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి పీఎస్ఎల్వీ సీ 56 రాకెట్ ను దూసుకెళ్లింది. పీఎస్ఎల్వీ సీ 55 మాదిరిగానే పీఎస్ఎల్వీ సీ56 కూడా మిషన్ కోర్ ఎలోన్ మోడల్ లో కాన్పిగర్ చేసింది ఇస్రో. DS-SAR ఉగగ్రహాన్ని ప్రాథమిక పేలోడ్ గా పీఎస్ఎల్వీ-సీ 56 తీసుకొళ్లింది.

Advertisement

సింగపూర్ డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎజెన్సీ, ఎస్టీ ఇంజినీరింగ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన 360 కిలోల DS-SAR ఉపగ్రహాన్ని 5 డిగ్రీల వంపులో 535 కిలోమీటర్ల ఎత్తులో నియర్-ఈక్వటోరియల్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టింది. బరువు 228.64 టన్నులు కాగా.. 7 ఉపగ్రహాల బరువు 442 కిలోలు. అధునూతన సాంకేతికత కలిగినటువంటి DS-SAR  అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పగలు, రాత్రి కవరేజీని అందించే సామర్థ్యంతో పని చేస్తుంది. DS-SAR  శాటిలైట్ తో పాటు మరో 6 ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది ఇస్రో. టెక్నాలజీ డెమాన్ స్ట్రేషన్ మైక్రో శాటిలైట్ వెలాక్స్-AM, ఎక్స్ పెరిమెంటర్ శాటిలైట్ ARCADE, 3U నానోశాటిలైట్ స్కూబ్-2,IOT కనెక్టివిటీ నానో శాటిలైట్ నూలయన్, గెలాసియా-2, ORB-12 స్ట్రైడర్ శాటిలైట్లను కూడా రోదసిలోకి పంపింది ఇస్రో. 

Related posts:

ప్రేమికుల మధ్య గొడవ.. ప్రియురాలు పేరెంట్స్ చేసిన పనికి బిత్తరపోవాల్సిందే..! CBI Officials Arrested YS Bhaskar Reddyభాస్కర్ రెడ్డి అరెస్ట్.. నెక్స్ట్ అవినాష్ రెడ్డేనా? రాళ్ల దాడి చుట్టూ ఏపీ పాలిటిక్స్ vizag-swetha-issueవిశాఖ బీచ్ లో గర్భిణీ మృతదేహం.. వేధింపులు తట్టుకోలేకే..!!

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • చంద్రబాబుకు షాక్… ఏసీబీ కోర్టులో సిఐడి అధికారుల మరో పిటిషన్ ?
  • సూర్యకుమార్ యాదవ్ గురించి రాహుల్ ద్రవిడ్ ఏమన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
  • ఓ చోట తప్పించుకుంటే.. మరోచోట కాటేసిన మృత్యువు.. అసలేం జరిగింది అంటే..?
  • ఆడవాళ్లు ఈ విషయాలను కచ్చితంగా తమ భర్తల వద్ద దాచిపెడతారట.. అవేంటంటే?
  • బిల్ గేట్స్ మరియు జెఫ్ బెజోస్ లాంటి సక్సెస్ ఫుల్ పీపుల్ వీకెండ్స్ లో ఏమి చేస్తారో తెలుసా?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd