• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఇండస్ట్రీ లో ఉన్న నటుడిని పెళ్లి చేసుకోబోతున్నారా? రష్మిక కి అడిగిన ప్రశ్న ! జవాబు వింటే మతి పోవాల్సిందే

ఇండస్ట్రీ లో ఉన్న నటుడిని పెళ్లి చేసుకోబోతున్నారా? రష్మిక కి అడిగిన ప్రశ్న ! జవాబు వింటే మతి పోవాల్సిందే

Published on November 26, 2024 by ajay raj

Advertisement

నటి రష్మిక మందన్న గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఈమె అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం రష్మిక పుష్ప టు సినిమాతో మన ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. డిసెంబర్ 5న పుష్ప మూవీ రిలీజ్ అవ్వబోతోంది. చెన్నైలో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా జరిపారు. అక్కడకు వచ్చిన రష్మిక అందర్నీ ఆకట్టుకున్నారు. ఆమె అక్కడ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చారు.

Advertisement

ఎప్పటి నుంచో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారని వార్తలు ఉన్నాయి. అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ వెకేషన్ లకి వెళ్ళిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా రష్మిక చెప్పిన సమాధానం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఈమె సమాధానం చెప్తుంటే ఆడిటోరియంలో ఉన్న శ్రీలీల గట్టిగా నవ్వుతూ చప్పట్లు కొట్టారు.

Also read:

Advertisement

  •  Ka OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘క’ మూవీ.. స్ట్రీమింగ్ వివరాలివే..!

Question : Would you marry someone from the film industry or not?#RashmikaMandanna : "EVERYONE KNOWS ABOUT IT…!!" #VijayDevarakonda
pic.twitter.com/I7FhV75f0K https://t.co/4tfuOtK316

— Bharat Media (@BharatMediaNow) November 24, 2024

Also read:

  • ఐఐటీలో సీటు సాధించిన నవ్య.. ఈమె సక్సెస్ చూస్తే శభాష్ అంటారు..!

అల్లు అర్జున్ అయితే కాస్త సిగ్గు పడినట్లు కనపడింది. పెళ్లి ఎవరిని చేసుకుంటారు అన్న ప్రశ్నకు రష్మిక మీ అందరికీ తెలిసిందే అని చెప్పారు. అయితే దీన్ని బట్టి ఆమె విజయ్ దేవరకొండ ని పక్కా పెళ్లి చేసుకుంటారని హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి రష్మిక విజయ దేవరకొండ ఏడడుగులు వేస్తారో లేదో చూడాలి.

Related posts:

‘వీర సింహ రెడ్డి’ ట్రైలర్ లో మనకుకనిపించిన ఈమె ఎవరో తెలుసా ? ఈమె బ్యాక్ గ్రౌండ్ …! నటుడు ఛత్రపతి చంద్రశేఖర్ భార్య మనకు బాగా తెలిసిన ఫేమస్ యాక్టర్. ఆమె ఎవరో కాదు…! Leo Movie: మా సినిమాని మాకే వదిలావా అంటూ “లియో” సినిమా డైరెక్టర్ లోకేష్ ని ఆడుకుంటున్న నెటిజన్స్..! నటుడిగా ఎదుగుతున్న సమయంలోనే రోడ్డుపై మరణించిన ఈ నందమూరి ఎవరో తెలుసా?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd