• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » విక్రమ్ నుంచి శోభిత వరకు పొన్నియ‌న్ సెల్వ‌న్-1 మూవీకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా ?

విక్రమ్ నుంచి శోభిత వరకు పొన్నియ‌న్ సెల్వ‌న్-1 మూవీకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా ?

Published on October 2, 2022 by Bunty Saikiran

Advertisement

తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం పోన్నియన్ సెల్వన్-1.  ఈ మూవీ 2 రోజుల కింద రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది.   లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పోన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా మణిరత్నం ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నాడు.  చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబి సింహ వంటి స్టార్లు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించాడు.

లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్ పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. అయితే.. ఈ సినిమాలో ఇంత మంది స్టార్ నటులు ఇందులో కనువిందు చేశారు. 500 కోట్ల బడ్జెట్ తో 2 భాగాలుగా వస్తున్న ఈ సినిమాలో తమిళం, తెలుగు, మలయాళం, బాలీవుడ్ నుంచి ఐశ్వర్యారాయ్ లాంటి నటీనటులకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకున్నారు. అయితే వారి రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. విక్రమ్ – రూ 12 కోట్లు

ఆదిత్య కరకాలన్ ప్రధాన చోళ రాజు పాత్రలో నటిస్తున్న విక్రమ్ కి 12 కోట్లు రెమ్యునరేషన్ చెల్లించారు.

2. ఐశ్వర్య రాయ్ – రూ 10 కోట్లు

ఇక నందిని అనే క్యారెక్టర్ రోల్ లో యాక్ట్ చేస్తున్న ఐశ్వర్యారాయ్ కి 10 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారు.

3. జయం రవి – రూ 8 కోట్లు

అరుల్మొళి వర్మన్ ఎకెఎ పొన్నియిన్ సెల్వన్ అనే ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న జయం రవికి 8 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారు.

Advertisement

4. కార్తీ – రూ. 5 కోట్లు

5. త్రిష – రూ 2.5 కోట్లు

6. ఐశ్వర్య లక్ష్మి – రూ 1.5 కోట్లు

7. ప్రభు – రూ 1.5 కోట్లు

8. ప్రకాష్ రాజ్ – రూ 1.5 కోట్లు

9. శోభిత ధూళిపాళ – రూ. 1 కోటి

Advertisement

10. జయరామ్ – రూ. 1 కోటి

Latest Posts

  • ఎన్నారై అరెస్ట్ మిస్టరీ.. చంద్రబాబు సీరియస్
  • జగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్
  • కేటీఆర్, బండి ట్వీట్ వార్.. తగ్గేదే లే!
  • పండుగపూట ఘోర విషాదం.. ఆ నిర్లక్ష్యమే కారణమా?
  • రైతులకు సాయంలో కూడా కులమేనా?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd